లైవ్‌లో చిన్మయి డ్రెస్ విప్పమన్న నెటిజన్.. ఆమె ఏమందంటే..?

సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగుతో పాటు ఇతర భాషల్లో చిన్మయి గుర్తింపును సంపాదించుకున్నారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చిన్మయి మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై స్పందించి వారికి న్యాయం జరిగేందుకు తన వంతు పోరాటం చేశారు.

 Singer Chimayi Sripada Strong Counters To Netizens-TeluguStop.com

అయితే తాజాగా చిన్మయి అసభ్యకరంగా కామెంట్లు చేసేవాళ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపచ్చారు.గత మూడు రోజులుగా కార్తీకదీపం సీరియల్ లో ఆసక్తికరమైన ట్విస్టులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

దీప ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయే అవకాశాలు ఉండటంతో డాక్టర్ బాబు మారినట్టు నటిస్తున్నారు.దీప చెంపపై గట్టిగా కొట్టడంతో పాటు దీపను ముద్దు పెట్టుకోవడంతో ప్రేక్షకులు ఈ సీరియల్ పై ఆసక్తి చూపిస్తున్నారు.

 Singer Chimayi Sripada Strong Counters To Netizens-లైవ్‌లో చిన్మయి డ్రెస్ విప్పమన్న నెటిజన్.. ఆమె ఏమందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీప, డాక్టర్ బాబు కలవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.అయితే డాక్టర్ బాబు దీపను లాగిపెట్టి చెంపపై కొట్టడంతో కొందరు నెటిజన్లు చిన్మయి సరదాగా కార్తీకదీపం ప్రోమోను చిన్మయికి ట్యాగ్ చేశారు.

అయితే అదే సమయంలో ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో ఒక నెటిజన్ చిన్మయిని “రిమూవ్ యువర్ టాప్” అంటూ అసభ్యకరమైన కామెంట్ చేశారు.చిన్మయి సోషల్ మీడియా ద్వారా కార్తీకదీపం ప్రోమో గురించి, తనపై అసభ్యకరంగా కామెంట్ చేసిన వ్యక్తి గురించి స్పందించారు.

మీరు చింతించాల్సిన అవసరం లేదని అమ్మాయిలు మంచి కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయిల వెంటే పడుతున్నారని చిన్మయి పేర్కొన్నారు.

అబ్బాయిల తల్లిదండ్రులకు తమ పిల్లలు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారనే అవగాహన ఉండదంటూ చిన్మయి ఘాటుగా స్పందించారు.

మీ జెండర్ అమేజింగ్ జెండర్ అని ఆడవాళ్లు సేఫ్ గా ఫీల్ అయ్యేలా చేస్తారంటూ ఆమె నెటిజన్ కు చురకలు అంటించారు.ఒకే ట్వీట్ తో కార్తీకదీపం ప్రోమోను ట్యాగ్ చేసిన వ్యక్తికి తనపై అసభ్యకరంగా కామెంట్ చేసిన వ్యక్తికి చిన్మయి బుద్ధి చెప్పారు.

#Strong Counter #Netizens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు