టైటిల్‌కు తగ్గట్లుగానే సినిమా మొత్తం డర్టీగానే ఉంటుందా?

వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఒక్కడు తదితర సూపర్‌ హిట్‌ చిత్రాలను నిర్మించిన ఎంఎస్‌ రాజు ప్రస్తుతం డర్టీ హరి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన టీజర్‌ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Ms Raju, Dirty Hari, Dirty Hari Movie Teaser, Youth Audiance, Simrat Kaur, Dirty-TeluguStop.com

టీజర్‌ లో కాస్త ఎక్కువ బూతు కంటెంట్‌ ను చూపించే ప్రయత్నం చేశాడు.కాని ఈ చిత్రంలో అంతకు మించి డర్టీ ఉంటుందని తాజాగా విడుదలైన పాటలో పేర్కొన్నాడు.

ఈమద్య కాలంలో బూతు కంటెంట్‌ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి.

యూత్‌ ఆడియన్స్‌ ను టార్గెట్‌ చేసి ఇలాంటి వారు చేస్తున్న సినిమాలకు ఆధరణ కూడా బాగానే ఉంటుంది.

డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ మీద విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని శృతిమించిన బూతు కంటెంట్‌తో రాజు తెరకెక్కిస్తున్నాడు.ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సినిమా టైటిల్‌ లో ఉన్నట్లుగా ఈ సినిమా మొత్తం డర్టీగానే ఉంటుందని పాటను చూస్తుంటే అర్థం అవుతుందని అనిపిస్తుంది.

సినిమాలో ఉన్న డర్టీ సీన్స్‌ ప్రస్తుతం యూత్‌ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంది.ఫ్యామిలీ ఆడియన్స్‌ మరియు పిల్లలు ఈ సినిమాకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి.తెలుగు సినిమాల్లో ఈ స్థాయి రొమాన్స్‌ ముద్దు సీన్స్‌ ఉండటం ఇదే ప్రథమంగా చెప్పుకోవచ్చు.

ఈ చిత్రంలో నటించిన హీరో హీరోయిన్‌ మరీ రెచ్చి పోయారు.మరి వారి కష్టంకు యూత్‌ ఆడియన్స్‌ ఫలితాన్ని ఇచ్చేనా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube