జుట్టు మెరుస్తూ కాంతివంతంగా మారాలంటే...అద్భుతమైన పాక్స్  

Simple Ways To Make Hair Silky-

జుట్టు అందంగా,పొడవుగా,మెరుస్తూ ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితజుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జిడ్డు డల్ గా పొడిగా మారుతుందిఅలాంటి పరిస్థితి రాకుండా జుట్టు కాంతివంతంగా మారాలంటే ఈ పాక్స్ ట్రచేయండి...

జుట్టు మెరుస్తూ కాంతివంతంగా మారాలంటే...అద్భుతమైన పాక్స్-Simple Ways To Make Hair Silky

కొబ్బరి పాలు మరియు రోజ్ మేరీ

ఆముదం మరియు ఆలివ్ ఆయిల్

మెంతులు మరియు కొబ్బరి నూనె