ఇంట్లో చీమల ఇబ్బందా? ఇవిగో ఉపయాలు

వండిన అన్నానికి అరగంటలో చీమలు పడతాయి.ఇంట్లో ఏదైన తీపి వస్తువు చేసుకోని కాసేపు అలా గాలికి వదిలేసామా, చీమల గుంపు వచ్చి వాటి మీద వాలిపోతాయి.

 Simple Ways To Get Rid Of Ants In Home-TeluguStop.com

ఇలా రకరకాల తిండి మీద దాడి చేస్తాయి చీమలు.ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమే.

మరి మార్కెట్ లో దొరికే వస్తువులు వాడకుండా, చీమల్ని తరిమికోట్టలేమా? ఎందుకు తరిమికొట్టలేము? చీమల గుంపును తరిమేందుకు ఇంట్లోనే ఉపయాలు ఉన్నాయి.

* దాల్చిన చెక్కపొడి, మిరియాల పొడి చీమల మీద దాడికి ఎంతో సహకరిస్తాయి.

వేడినీళ్ళలో పొడిని కలిపి చీమలు ఎక్కడైతే ఉన్నాయో, అక్కడ చల్లండి.చీమలు పరుగందుకోవడం ఖాయం

* వేడినీటిలో ఉప్పు, కారం బాగా కలిపి స్ప్రే చేసినా, చీమలు ఖచ్చితంగా పారిపోతాయి

* నిమ్మరసంలో ఉప్పు కలిపి చీమలు ఉన్న చోట చల్లండి.

మంచి ఫలితం మీరే చూస్తారు

* వెల్లుల్లి వాసన చీమలకు పడదు.వెల్లుల్లిని బాగా నలిపి, చీమల మధ్య పడేయ్యండి

* పుదీనా వాసన అంటే కూడా చీమలకు ఎలర్జీ.

ఎండిన పుదీనా ఆకులు నలిపి వాటి మీద ప్రయోగించండి.

ఈ ఉపాయాలు పాటిస్తే మార్కెట్ నుంచి కెమికల్స్ తీసుకురావాల్సిన పని లేదు.

కెమికల్స్ ఎందుకు వద్దు అంటే, వాటి వాసన కేవలం చీమలకే కాదు, మనుషులకి కూడా

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube