ఎక్కిళ్లు అగటానికి సింపుల్ టెక్నిక్స్  

Simple Techniques For Stop Hiccups-

English Summary:Our day in their life are usually ekkillu embarrassment. We will start ekkillu accidentally eating anything.We have a lot of trouble as soon as the water is tagakapote. Some of the water to be drunk with very ekkillu trouble.They can be found in the house with the means to avert the ekkillanu ..When it comes to the small piece of ginger with a cappariste ekkillu buggana down immediately.

Vinegar and two drops on the tongue and can be worn to reduce its pulladhanam ekkillu.Remove powder and boiled water filter and drink kappunnara spoon. This will reduce ekkillu svasakosam system improved.Note that the result would likely be a spoon of sugar. Ekkillu stop eating, wearing a pinch mustard powder, ghee.......

సాధారణంగా మన రోజు వారి జీవితమూ లో ఎక్కిళ్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మనం ఏదైనా తినేటపుడు అనుకోకుండా ఎక్కిళ్లు మొదలు అవుతాయి. మనం వెంటనే మంచినీళ్లు తాగకపోతే చాల ఇబ్బంది గా ఉంటుంది..

ఎక్కిళ్లు అగటానికి సింపుల్ టెక్నిక్స్-

కొంత మంది కి మాత్రం మంచినీళ్లు తాగిన ఎక్కిళ్లు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.అలాంటి వారు ఇంట్లో దొరికే వాటితో ఎక్కిళ్ళను ఎలా నివారించు వచ్చు అంటే.ఎక్కిళ్లు బాగా వచ్చినప్పుడు చిన్న అల్లం ముక్కను బుగ్గన పెట్టుకొని చప్పరిస్తే వెంటనే తగ్గిపోతాయి.రెండు చుక్కల వెనిగర్ నాలుక మీద వేసుకున్న దాని యొక్క పుల్లధనం ఎక్కిళ్లు తగ్గటానికి ఉపయోగపడుతుంది. కప్పున్నర నీళ్లలో చెంచాడు యాలకుల పొడి వేసి మరిగించి వడకట్టి తాగాలి.

దీని వలన శ్వాసకోసం వ్యవస్థ మెరుగుపడి ఎక్కిళ్లు తగ్గుతాయి. ఒక చెంచా పంచదార నోట్లో వేసుకున్న ఫలితం ఉంటుంది. చిటికెడు ఆవాల పొడిలో నెయ్యి వేసుకొని తిన్న ఎక్కిళ్లు ఆగిపోతాయి