జిడ్డు ముఖంతో ఇబ్బందిగా ఉందా? వీటిని ట్రై చేస్తే ఎప్పటికి జిడ్డు సమస్య ఉండదు  

Simple Home Remedies Oily Skin-

చర్మం మీద ఎక్కువగా జిడ్డు ఉంటే మొటిమలు,బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ వచ్చి ముఖం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే చిరాకు కూడా కలుగుతుంది. అయితే జిడ్డు చర్మం కలవారిలో వయస్సు పెరిగిన లక్షణాలు తొందరగా కనపడవు...

జిడ్డు ముఖంతో ఇబ్బందిగా ఉందా? వీటిని ట్రై చేస్తే ఎప్పటికి జిడ్డు సమస్య ఉండదు-

అలాగే చర్మం ముడతలు పడటం కూడా చాల తక్కువగా ఉంటుంది.

జిడ్డు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకూడదు. జిడ్డు సమస్య పరిష్కారానికి ఖరీదైన సౌందర్య సాధనాలు ఏమి వాడవలసిన అవసరం లేదు.

మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో ఈ సమస్య నుండి సులభంగా బయట పడవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
నిమ్మరసం

నిమ్మరసం,మినరల్ వాటర్ రెండింటిని సమాన భాగాలలో తీసుకోని దానిలో కాటన్ ముంచి ముఖాన్ని తుడవాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.పెరుగు
టమోటా

యాపిల్
కీరదోస

ఈ చిట్కాలను పాటిస్తే జిడ్డు సమస్య నుండి బయట పడవచ్చు.