దగ్గు,జలుబు తక్షణ ఉపశమనం పొందాలంటే....ఇంటి చిట్కాలు  

Home Remedies For Cough And Cold-

English Summary:Monsoon comes cough, common cold to come. They taggavu vaccayante so fast.Padalante out easily from the clutches of the ...If Vantintilo goes out easy it is easily available materials.

Yellow

Anti-septic properties of turmeric will help in making the fight on many diseases. Cough, cold, when skyrocketing...Drink a glass of warm milk and a pinch of turmeric, including immediate relief.

Pepper

They are a little strong, but highly effective.During the morning until the evening, take one tablespoon of honey mixed with a pinch of turmeric powder is good effect.

Cinnamon

Cinnamon anti-bacterial, anti-fungal, anti-viral properties due to the immediate relief from cold.Pinch of cinnamon powder combined with one tablespoon of honey taken. This is seen as a good result to take twice a day.

Basil

This plant is almost everyone's homes. Cold, cough when there is a boil water to drink basil leaves to get immediate relief.

వానాకాలం వచ్చిందంటే దగ్గు,జలుబు రావటం సర్వ సాధారణమే. ఇవి వచ్చాయంటే అంత తొందరగా తగ్గవు. వీటి బారి నుండి సులభంగా బయట పడాలంటే…మనకు వంటింటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో ఈజీగా బయట పడవచ్చు.పసుపుపసుపులో ఉండే యాంటీ సెప్టిక్ లక్షణాలు అనేక వ్యాధుల మీద పోరాటం చేయటంలో సహాయపడతాయి..

దగ్గు,జలుబు తక్షణ ఉపశమనం పొందాలంటే....ఇంటి చిట్కాలు -

దగ్గు,జలుబు విపరీతంగా ఉన్నప్పుడు…ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకొని త్రాగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది.మిరియాలుఇవి కొంచెం ఘాటుగా ఉన్నా మంచి ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఉదయం సమయంలో ఒక స్పూన్ తేనెలో చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకుంటే సాయంత్రం వరకు మంచి ప్రభావం ఉంటుంది.దాల్చిన చెక్కదాల్చినచెక్కలో యాంటీ బ్యాక్టీరియా,యాంటీ ఫంగస్,యాంటీ వైరల్ లక్షణాలు ఉండుట వలన జలుబు నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

ఒక స్పూన్ తేనెలో చిటికెడు దాల్చినచెక్క పొడిని కలిపి తీసుకోవాలి. ఈ విధంగా రోజుకి రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.తులసిఈ మొక్క దాదాపుగా అందరి ఇళ్లలోనూ ఉంటుంది.

జలుబు,దగ్గు ఎక్కువగా ఉన్నపుడు తులసి ఆకులను నీటిలో మరిగించి త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకులను నమిలిన కూడా ఫలితం కనపడుతుంది.