జె డి చక్రవర్తి కి, శ్రీహరికి మధ్య ఉన్న ఈ సిమిలారిటీస్ గురించి మీకు తెలుసా ?

Similarities Between J D Chakravarthi And Srihari

సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చాలా చిత్ర విచిత్రంగా జరుగుతాయి.కొందరు సినీరంగంలోని కుటుంబాల వారినే కోరుకుని పెళ్లి చేసుకుంటారు.

 Similarities Between J D Chakravarthi And Srihari-TeluguStop.com

మరికొందరు వ్యాపారవేత్తల పిల్లలను చేసుకుంటారు.మరికొందరు ఇండస్ట్రీతో సంబంధం లేని వారిని పెళ్లి చేసుకుంటారు.

ఏ సినీ తార ఎవరిని పెళ్లి చేసుకున్నా.సంసారం సాఫీగా సాగితేనే బాగుటుంది.

 Similarities Between J D Chakravarthi And Srihari-జె డి చక్రవర్తి కి, శ్రీహరికి మధ్య ఉన్న ఈ సిమిలారిటీస్ గురించి మీకు తెలుసా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎక్కడ తేడా కొట్టినా.సమంతా నాగ చైతన్య పరిస్థితిలా మారిపోతుంది.

సినిమా పరిశ్రమలోని చాలా మంది విడాకుల వ్యవహారాలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.అయితే కొందరు హీరోలు మాత్రం సినిమా పరిశ్రమలోని ఐటెం అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఇంతకీ వారెవరో  ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఒకప్పుడు టాలీవుడ్ లో ఐటెం గర్ల్ గా కొంత మంది భామలు ఉండేవారు.

వారు ఆయా సినిమాల్లో కేవలం ఐటెం సాంగ్స్ మాత్రమే చేసేవారు.కానీ ప్రస్తుతం ఏ హీరోయిన్ అయినా.

డబ్బులు ఇస్తే చాలు ఐటెం సాంగ్స్ చేసేందుకు చాలా మంది హీరోయిన్లు రెడీగా ఉన్నారు.అయితే తెలుగు పరిశ్రమలో శ్రీహరి, జడీ చక్రవర్తి మాత్రం ఐటెం అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఈ ఇద్దరు హీరోలు కూడా ముందుగా నెగెటివ్ పాత్రలు చేసి.ఆ తర్వాత హీరోలుగా మారారు.

Telugu Anukruthi, Disco Shanti, Sri Hari, Item, Chakravarthi, Jd Chakravarthy, Toles, Srihari, Tollywood-Movie

పదుల సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి.తెలుగు నాట ఎంతో గుర్తింపు తెచ్చుకున్నఅమ్మడు డిస్కో శాంతి.ఈమెను హీరో శ్రీహరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.పెద్దబ్బాయి మేఘాంశ్ హీరోగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు.శ్రీహరి మాదిరిగానే జేడీ చక్రవర్తి కూడా తొలుత నెగెటివ్ రోల్స్ పోషించాడు.

ఆ తర్వాత హీరోగా మారాడు.తను కూడా రాం గోపాల్ వర్మ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసిన.

అనుకృతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఈ ఇద్దరు హీరోలు ఐటెం గర్ల్స్ ను పెళ్లి చేసుకున్నా.

చక్కగా సంసార జీవితాన్ని గడుపుతున్నారు.

#Srihari #Sri Hari #Sri Hari #Chakravarthi #Toles

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube