అశోక్ గజపతి రాజుపై సంచయిత విమర్శానాస్త్రాలు..!  

simhachalam temple, ashok gajapathi raju, mansan chaiman sanchaitha gajapathi raju, prasad scheeme - Telugu Ashok Gajapathi Raju, Mansan Chaiman Sanchaitha Gajapathi Raju, Prasad Scheeme, Simhachalam Temple

సింహాచలం దేవస్థానం చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు ఆమె బాబాయి అశోక్ గజపతి రాజుపై విమర్శానాస్త్రాలు సంధించారు.దేవస్థాన అభివృద్ధి కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని సంచయిత విమర్శించారు.

 Simhachalam Temple Ashok Gajapathi Raju Mansan Chaiman Sanchaitha Gajapathi Raju

కేంద్రంలో ఉండి కూడా ఆలయ అభివృద్ధికి ప్రయత్నించలేదని మండిపడ్డారు.రాష్ట్రంలో నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ అండ్ స్పిర్చువల్ అజ్‎మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) పథకానికి తిరుపతి, శ్రీశైలం దేవస్ధానాలను గుర్తించినా.

గతంలో సింహాచలం దేవస్థానాన్ని ఎందుకు ప్రతిపాదించలేదని ప్రశ్నించారు.నాటి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుకు దేవస్థానం అభివృద్ధి చేయాలని ఉంటే ఎందుకు ప్రతిపాదించలేదని సంచయిత మండిపడ్డారు.

అశోక్ గజపతి రాజుపై సంచయిత విమర్శానాస్త్రాలు..-Latest News-Telugu Tollywood Photo Image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి ప్రసాద్ పథకం వర్తింపజేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.తమ ప్రయత్నం వల్లే ఇది సాకారమైందని మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు పేర్కొంది.

ఆలయానికి ప్రసాద్ పథకం వర్తింపజేయడం కోసం 2017లోనే దరఖాస్తు చేశామని అశోక్ గజపతి రాజు..నాటి ఈవో దరఖాస్తును దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫార్వర్డ్ చేసిన లెటర్ ను ట్వీట్ చేశారు.దీనిపై స్పందించిన సంచయిత కేంద్ర పథకాన్ని ఆలయానికి వర్తింప జేయాలని కోరుతూ ఓ ఈవో దరఖాస్తు చేయలేరని అన్నారు.

#Prasad Scheeme

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Simhachalam Temple Ashok Gajapathi Raju Mansan Chaiman Sanchaitha Gajapathi Raju Related Telugu News,Photos/Pics,Images..