సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పుష్కరిణిలో కార్తీక మాస చివరి రోజు పోలి పాడ్యమి తరలి వచ్చిన భక్తులు ....

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పుష్కరిణిలో కార్తీక మాస చివరి రోజు పోలి పాడ్యమి కి అశేషంగా భక్తులు తరలి వచ్చారు….శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం కొండ దిగువ పుష్కరిణిలో ప్రతి ఏటా సాంప్రదాయంగా వైభవంగా నిర్వహిస్తున్న కార్తీక పోలి పాడ్యమి ఉత్సవానికి ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్య కళ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు .

 Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Temple Is Located In Pushkarini O-TeluguStop.com

తోపులాటలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.తెల్లవారుజామున  నుంచే భక్తులు పుష్కరిణి వద్దకు చేరుకోవడంతో దీపాలు విడిచి పోలికి వీడ్కోలు పలుకుతూ మహిళలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube