సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం లో దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం

Simhachalam Shri Varaha Lakshmi Narasimha Swami Vaikuntha Ekadashi Speaker Tammineni Sitaram Visiting At The North Gate

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం లో స్వామి వారిని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు.ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి సమర్పించే లేగదూడలు దేశవాలి దూడలు సమర్పించాలి నరసింహ స్వామి ఉగ్రరూపం అవతారం లో ఉంటారు ఆయనను దర్శిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది .

 Simhachalam Shri Varaha Lakshmi Narasimha Swami Vaikuntha Ekadashi Speaker Tammineni Sitaram Visiting At The North Gate-TeluguStop.com

నేలతల్లి ని దైవాన్ని కన్నతల్లిని అన్నం పెట్టిన చెయ్యని మర్చిపోతే వాడి బతుకు మనుగడ కూడా ఉండదు.మన సాంప్రదాయం మనకు బలం అని చాలామంది అనుకుంటారు కోట్లాది రూపాయలు సంపాదిస్తే చాలు అనుకుంటారు గొప్ప వాడు గొప్ప ఐశ్వర్యం అంతవాడు కాడు వాడు సంపాదన కాపాడుకోవడానికే దానికి సమయం సరిపోతుంది

 Simhachalam Shri Varaha Lakshmi Narasimha Swami Vaikuntha Ekadashi Speaker Tammineni Sitaram Visiting At The North Gate-సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం లో దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

Video : Simhachalam Shri Varaha Lakshmi Narasimha Swami Vaikuntha Ekadashi Speaker Tammineni Sitaram Visiting At The North Gate , Swami Vaikuntha Ekadashi , Tammineni Sitaram

#SimhachalamShri #SwamiVaikuntha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube