శింబు తో నాటి నుంచి నేటి వరకు అఫైర్స్ నడిపిన హీరోయిన్స్ ఎవరో తెలుసా ?

శింబు. ఈ పేరు చెప్తే అయన నటించిన సినిమాల కంటే కూడా అయన అఫైర్స్ మాత్రమే ఎక్కువగా గుర్తుకు వస్తాయి.

 Simbu Affairs List With Heroines Nayanthara Trisha Hansika Details, Hero Shimbu,-TeluguStop.com

అంతలా హీరోయిన్స్ తో అఫైర్స్ నడపడం లో అయన సిద్ద హస్తుడు.శింబు చైల్డ్ ఆర్టిస్ట్ సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి హీరోగా మారాడు.శింబు అని అందరు ముద్దుగా పిలుచుకుంటారు కానీ అయన అసలు పేరు సిలంబరసన్.1995 నుంచి 2001 వరకు చైల్డ్ ఆర్టిస్ గా నటించి 2002 లో హీరోగా మారడం కేవలం ఒక్క శింబుకే చెల్లింది.కాదల్ అజ్హివతిల్లై సినిమా ద్వారా హీరోగా మారిన శింబు నేటి వరకు 23 సినిమాల్లో హీరోగా నటించాడు.ఇక శింబు మంచి లవర్ బాయ్ కావడం తో ఆయనతో నటించడానికి హీరోయిన్స్ సైతం ఎక్కువగా ఇంట్రస్ట్ చూపించేవారు.ఇప్పటి వరకు శింబు తో అఫైర్స్ పెట్టుకున్న ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఆండ్రియా

ఇంగా ఎన్నా సొలుడు సినిమా షూటింగ్ సమయంలో ఆండ్రియా శింబు ప్రేమలో పడ్డారు.కానీ మీడియా ఈ విషయంపై ఆండ్రియాను ప్రశ్నిస్తే తన దగ్గర శింబు ఫోన్ నెంబర్ కూడా లేదంటే నవ్వడం విశేషం.

త్రిష

ఇక త్రిష మరియు శింబు ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చక్కగా కుదరడం తో వీరి పైన అనేక వార్తలు ప్రచారం అయ్యాయి.వీరిద్దరూ కలిసి విన్నైతాండి వరువాయా అనే సినిమాలో కలిసి నటించారు.కానీ ఈ వార్తలను త్రిష మరియు శింబు ఎప్పుడు ఒప్పుకోలేదు.

Telugu Andrea, Hansika, Shimbu, Nayanthara, Sanakhan, Shimbu Affairs, Siddi Idna

వరలక్ష్మి

హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ తో శింబు పొడా పొడి అనే సినిమాలో కలిసి నటించాడు.దాంతో వీరి మధ్య కూడా ప్రేమ పుట్టిందని వార్తలు వచ్చాయి.అయితే ఇదే సమయంలో విశాల్ తో సైతం వరలక్ష్మి ని లింక్ చేస్తూ వార్తలు రావడం తో శింబు విషయం మరుగున పడింది.

ఐశ్వర్య రజినీకాంత్

రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య సైతం శింబు తో ప్రేమాయణం నడిపింది అనే వార్తలు వచ్చాయి.ఇదే కారణం తో ఆ తర్వాత కాలంలో ధనుష్ కి మరియు శింబు కి పడలేదని కూడా అంటూ ఉంటారు.ఇప్పుడు ధను ష్ తో విడాకులు తీసుకున్న ఐశ్వర్య ఒంటరిగానే ఉంటుంది.

Telugu Andrea, Hansika, Shimbu, Nayanthara, Sanakhan, Shimbu Affairs, Siddi Idna

సనా ఖాన్

బాలీవుడ్ భామ అయినా సనా ఖాన్ శింబు తో సిలంబట్టం అనే సినిమాలో కలిసి నటించింది.వీరి హాట్ హాట్ ప్రేమ కథ అప్పట్లో తెగ వైరల్ వార్తగా మారింది.అయితే అన్ని ప్రేమ కథల లాగానే ఈ కథ కూడా కంచికి చేరింది.

హన్సిక

హన్సిక, శింబు ల ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే.వీరిద్దరూ సినిమా షూటింగ్ లొకేషన్ లో ప్రేమలో పడ్డారు.మొదట్లో ఇద్దరు కూడా ఆ వార్తలను కొట్టి పారేసిన ఆ తర్వాత వారి ప్రేమను అనౌన్స్ చేసి పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు చెప్పారు.

కానీ కొన్నాళ్ల వీరి రిలేషన్ తర్వాత హన్సిక శింబు కి బ్రేకప్ చెప్పింది.

Telugu Andrea, Hansika, Shimbu, Nayanthara, Sanakhan, Shimbu Affairs, Siddi Idna

నయనతార

ఇక తమిళ మీడియా అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన వార్త నయన్ శింబు ల లిప్ లాక్ పిక్.వీరు దాదాపు నాలుగేళ్ళ పాటు ప్రేమలో ఉన్నారు.వీరిద్దరూ సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోలు సైతం బయటకు లీక్ ప్రకంపనలు సృష్టించాయి.ఇక కొన్నాళ్ళకు అందరు హీరోయిన్స్ లాగానే నయన్ కూడా శింబు ని వదిలేసింది.

సిద్ది ఇద్నాని

ఇక ఇప్పుడు తాజాగా సిద్ది ఇద్నాని తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.వీరిద్దరూ కలిసి తానిండదు కాదు అనే సినిమాలో కలిసి నటించారు.ఇక ఈ విషయాన్నీ సిద్ది ఒక మీడియా ఇంటర్వ్యూ లో బయట పెట్టడం విశేషం.సిద్ది తెలుగులో సైతం కొన్ని సినిమాల్లో నటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube