అయోధ్య రామాలయ భూమి పూజ‌కు వాడిన వెండి ఇటుక ఎంత రేటో తెలుసా మీకు...?

తాజాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు.

 Silver Bricks Price And Weight Ayodhya Ram Mandir,ayodhya, Ram Mandhir, Silver B-TeluguStop.com

భూమి పూజ కార్యక్రమంలో వెండి ఇటుకతో భూమి పూజ చేశారు.

అయితే ఈ కార్యక్రమంలో ఉపయోగించిన ఈ వెండి ఇటుకలు దాదాపు 22.6 కేజీల బరువు కలిగి ఉంది.ఇక ఈ ఇటుకను తయారు చేయడానికి ఎంత ఖర్చు అయ్యిందంటే… అక్షరాలా రూ.15 లక్షల 59 వేల రూపాయలు.అవును, మరి దశాబ్దాల కాలంనాటి నుండి నిర్మింప దలచిన ఆలయానికి ఆ మాత్రం భారీగా ఉండాల్సిందే మరి.ఆలయ నిర్మాణం మొత్తానికి కూడా రూ.300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఆలయ నిర్మాణం మొత్తం పూర్తి అవడానికి 3 సంవత్సరాల పైన సమయం పడుతుందని తెలుస్తోంది.

Telugu Ayodhya, Brick, Cost, Narendra Modi, Padma Sri, Ram Mandhir, Ramamandhir,

ఇక ఆలయ నిర్మాణం మొత్తం రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టబోతున్నారు.అంతేకాకుండా రిక్టర్ స్కేల్ పై 10 తీవ్రతతో భూకంపం సంభవించిన కూడా ఆలయానికి ఎటువంటి ఆటంకం ఉండదని తెలుపుతున్నారు నిపుణులు.ఇక ఈ ఆలయ నిర్మాణం మొత్తం నార్త్ ఇండియన్ నగర శైలిలో చేపడుతున్నారు.ఇక ఈ ఆలయ నిర్మాణానికి ఆర్కిటెక్ట్ గా ప్రముఖ శిల్పి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన చంద్రకాంత్ సోమపుర వ్యవహారాలు చేపడుతున్నారు.

ఈ ఆలయ నిర్మాణం మొత్తం మూడు అంతస్తులుగా 161 అడుగుల ఎత్తులో నిర్మాణం జరగబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube