స్వస్తిక్ చిహ్నం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?  

Significance Of Swastik-

చాలా మంది స్వస్తిక్ గుర్తు హిందూ మతానికి గుర్తు అని భావిస్తారు సంస్కృతం లో స్వస్తిక అంటే సు- మంచి, అస్తి – కలగటం.మంచిని కలిగించడఅని అర్ధం.స్వస్తిక అంటే దిగ్విజయం.స్వస్తిక్ చిహ్నం అనేది హిందూ మతంల ఓంకారం తరువాత అంత ప్రాముఖ్యతను కలిగి ఉన్న చిహ్నం .

Significance Of Swastik---

జీవన చక్రాన్నస్వస్తిక సూచిస్తుంది.స్వస్తిక గుర్తులో ఉండే నాలుగు గదులు స్వర్గంనరకం, మానవుడు, జంతుజాలాలను సూచిస్తాయని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.హిందూ మతం లో అత్యంత ప్రాముఖ్యం కలిగిన స్వస్తిక గుర్తు ,హిందూ మఆచారాలను అనుసరించే బౌద్ధ, జైన మతాలలో కూడా కనబడుతుంది.

అమెరికా,జపాన్ఉక్రెయిన్, ఇథియోపియా దేశాలలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది.ప్రపంచనలుమూలలా స్వస్తిక గుర్తును అదృష్టానికి, శుభానికి చిహ్నం గభావిస్తారు.ఉక్రెయిన్ లో 12000 సంవత్సరాల నాటి స్వస్తిక గుర్తు లభించింది.పాశ్చాత్దేశాలలోని ప్రార్థనా మందిరాలలో,ప్రసిద్ధ కట్టడాలలో స్వస్తిక గుర్తకనబడుతుంది.హిందూ మతం లోనుండే స్వస్తిక గుర్తు ప్రపంచ దేశాలకవ్యాపించిందని పరిశోధకులు నిర్ధారించారు.