వినాయకుణ్ణి ఎలా పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందో తెలుసా ?  

Siddhi Ganapathi Pooja Procedure-

సిద్ది గణపతిని పూజించటం వలన అష్టైశ్వర్యాలు, అష్టసిద్దులూ కలుగుతాయిఅసలు సిద్ది గణపతి ఎవరు? ఆయనను పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయాతాంత్రికులు వినాయకుణ్ణి 16 రూపాల్లో పూజిస్తూ ఉంటారు. నిజానికవినాయకునికి 32 రూపాలు ఉన్నాయి. అయితే వీటిలో 16 రూపాలు బాగా ప్రసిద్ధచెందినవి. ఆ రూపాల్లో సిద్ది గణపతి రూపం ఒకటి..

వినాయకుణ్ణి ఎలా పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందో తెలుసా ?-

దీనినే పింగళ గణపతి అని కూడా అంటారు. బంగారు వర్ణంలో ఉండే సిద్ది గణపతినపూజిస్తే చేసే పనిలో విజయం చేకూరుతుంది.

ఈ వినాయకుడి రూపానికి నాలుగచేతులుంటాయి. కుడి చేతిలో మామిడి పండు, పరశువు ఉంటాయి. ఎడమ చేతిలపూలగుత్తి, చెరుకుగడలు ధరించి, తొండంతో నువ్వుల కుడుములు పట్టుకునదర్శనమిస్తారు.

సిద్ది గణపతికి అష్ట సిద్ధులను ప్రసాదించే శక్తి ఉండుట వలన ఏ పనైనచేపట్టే ముందు సిద్ది గణపతికి ఆరాధన చేస్తే ఆ పని విజయవంతం అవుతుందిప్రతి రోజు సిద్ది గణపతిని ఆరాధించటం వలన మనలో మంచి ఆలోచనలు వస్తాయి. మననిరాశతో వదిలేసినా పనులు కూడా సఫలం అవుతాయి.

సిద్ది గణపతిని ‘పక్వచుత ఫల పుష్పమంజరీ ఇక్షుదండ తిలమోదకై స్సహ ఉద్వాహనపరశుమస్తు తే నమః శ్రీ సమృద్ధియుత హేమం పింగళ’ అనే మంత్రంతో ధ్యానించాలిఇలా సిద్ది గణపతిని ధ్యానిస్తే ఐశ్వర్యం కలగటమే కాకుండా అనుకున్న పనులఅన్ని విజయవంతం అవుతాయి.