హీరో ఛాన్సులు లేకపోవడంతో చివరకు ఇలా..!  

Siddharth Turns Script Writer For Telugu Movie-script Writer,shankar,siddharth,telugu Movie News

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న హీరో సిద్ధార్థ్ ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేసినా అవేవీ హిట్‌గా మారలేకపోయాయి.దీంతో వరుస ఫెయిల్యూర్ సినిమాలు చేస్తూ తెలుగులో ఫేడవుట్ అయిపోయాడు.

Siddharth Turns Script Writer For Telugu Movie-Script Shankar Siddharth Movie News

కాగా తమిళంలో మాత్రం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తెలుగులో డబ్ చేసి వదులుతున్నాడు.

తెలుగులో చాలా కాలంగా స్ట్రెయిట్ సినిమాలు చేయని సిద్ధార్థ్, ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్-2 చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో తనకు తెలుగులో మళ్లీ అవకాశాలు వస్తాయని అంటున్నాడు బొమ్మరిల్లు బాబు.ఇక తెలుగులో ఓ సినిమాకు సిద్ధార్థ్ స్ర్కిప్ట్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాతో తాను తెలుగులో మళ్లీ కమ్ బ్యాక్ అవుతానని అంటున్నాడు.

మరి సిద్ధార్థ్‌కు తెలుగులో ఎలాంటి కమ్ బ్యాక్ లభిస్తుందో చూడాలి అంటున్నారు తెలుగు ఆడియెన్స్.

ఒకప్పుడు తెలుగులో వరుస సక్సె్ను అందుకున్న ఈ హీరో ఇప్పుడు ఒక్క సక్సెస్‌ కోసం వేచి చూస్తున్నాడు.మరి ఈ హీరో వెయిట్ చేస్తున్న ఆ సక్సెస్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

తాజా వార్తలు

Siddharth Turns Script Writer For Telugu Movie-script Writer,shankar,siddharth,telugu Movie News Related....