తల్లీకూతుళ్ల డ్యాన్స్.. సిగ్గుండాలి ఆ డ్రెస్సులు వేసుకోవడానికి అంటూ నటిపై ఫైర్!

సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో సామాన్యులకు సెలబ్రిటీలకు మధ్య ఉన్న దూరం చాలా వరకు తగ్గిపోయింది.ఈ క్రమంలోనే అభిమానులు వారి అభిమాన హీరో హీరోయిన్ ల గురించి చాలా విషయాలను తెలుసుకోగలుగుతారు.

 Shwetas Daughter Palak Tiwari Gets Brutally Trolled For Bold Dresss Details,  Sw-TeluguStop.com

అంతేకాకుండా సెలబ్రిటీలు కూడా వారికి సంబంధించిన విషయాలను వారి అభిమానులతో పంచుకోవడానికి సైతం మొగ్గుచూపుతున్నారు.ఈ సోషల్ మీడియా వాడకం రోజు రోజుకి పెరిగిపోవడంతో సెలబ్రిటీ ఏం చేసినా కూడా ఇట్టే వైరల్ అయిపోతోంది.

ఈ క్రమంలోనే కొన్నిసార్లు సెలబ్రిటీలు పోస్ట్ చేసిన ఫోటోలు వీడియోలకు పాజిటివ్ గా కామెంట్స్ రాగా మరికొన్నిసార్లు నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి.

కొన్ని కొన్ని సార్లు అయితే విమర్శలతో పాటు దారుణమైన ట్రోల్స్ ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అందుకే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఏం చేయాలి అన్న కూడా ఒకటికి  పది సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.అయితే తాజాగా ఇలాంటి అనుభవమే ఒక బాలీవుడ్ నటి ఆమె కూతురుకు ఎదురయింది.

బాలీవుడ్ నటి శ్వేతా తివారీ కూతురు పలక్ తివారి త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది.ఈ సందర్భంగా తాజాగా ఈ తల్లీకూతుళ్లు ఒక కార్యక్రమంలో ఒక హిట్ సాంగ్ కు డాన్స్ చేయగా ఆ వీడియో కాస్త వైరల్ అయింది.

అంతవరకు బాగానే ఉన్నప్పటికీ పలక్ తివారి డ్రెస్ విషయంలో మాత్రం నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్స్ చేశారు.ఆ వీడియోలో శ్వేతా తివారి వైట్ టాప్, బ్లాక్ జాకెట్ ధరించగా.ఫలక్ తివారీ మాత్రం బ్లాక్ కలర్ స్ట్రాపి డ్రెస్ వేసుకుంది.ఆ వీడియోలో ఫలక్ తివారీ లోదుస్తుల కనిపించడంతో పాటు, కింది నుంచి పై వరకు కూడా ఆమె డ్రెస్ సరిగ్గా  లేకపోవడంతో దారుణంగా ట్రోలింగ్స్ చేశారు నెటిజన్లు.

అలాంటి డ్రెస్ వేసుకోవడానికి సిగ్గు లేదా? అని కొందరు కామెంట్ చేయగా.డబ్బుల కోసం ఏమైనా చేస్తారా? అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.కొంచెం నీ కూతురికి కూడా డ్రెస్సింగ్ ఎలా ఉండాలో చెప్పండి అంటూ.తల్లీకూతుళ్లు చాలా ఓవర్ చేస్తున్నారు అంటూ ట్రోలింగ్స్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube