కమల్ హాసన్ ను కలిసిన శృతి.. వైరల్ ఫోటోలు!

భారతీయ నటుడు కమల్ హాసన్ గురించి అందరికీ తెలిసిందే.ఆయన తన నటన తో ఎంతో గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.

 Shruti Meets Father Kamal Haasan-TeluguStop.com

ఇక ఆయన కూతురు నట‌ి శృతిహాసన్.ఆమె తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మోస్ట్ గ్లామరస్ బ్యూటీగా గుర్తింపు పొందింది.

ఈమె తొలిసారిగా 2000 సంవత్సరంలో బాలనటిగా ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్ లో ఓ రేంజ్ లో అవకాశాలు దక్కించుకుంది.

 Shruti Meets Father Kamal Haasan-కమల్ హాసన్ ను కలిసిన శృతి.. వైరల్ ఫోటోలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే శృతిహాసన్ జనవరి 28న 35వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకునే సంగతి తెలిసిందే.

ఇక శృతి హాసన్ ముంబైకి చెందిన డూడుల్ పెయింట్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తున్నాయి.అంతే కాకుండా అతనితో కలిసి ఓ మ్యూజిక్ వీడియో ని కూడా చేయనుందట.

అంతేకాకుండా అతనిని పార్ట్నర్ గా చేసుకోనుందట‌.అంతేకాకుండా ఆయనతో కలిసి దిగిన ఫోటోలు కూడా షేర్ చేయగా మరి మధ్య నిజంగానే ప్రేమ ఉందని అర్థమవుతుంది.

తాజాగా శృతి హాసన్ తన తండ్రితో కలిసి దిగిన ఫోటో ను షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.చాలా కాలం తర్వాత తన తండ్రి కమల్ హాసన్ కలుసుకోగా ఆయన తో దిగిన ఫోటోలను తన ఇన స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా తోపాటు చెన్నైకి వెళ్లగా అక్కడ తన తండ్రిని కలుసుకుంది.అంతేకాకుండా డాడీ డియరెస్ట్ కామెంట్ చేస్తూ గుడ్ టూ సీ పపా ఆఫ్టర్ ఏజెస్ అండ్ ఏజెస్ టూ బిజీ బీస్ అని ఫోటోకు క్యాప్షన్ పెట్టింది.

అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోను కూడా అభిమానులతో పంచుకుంది.

#35 Birthday #Shruthi Hassan #Kamal Hassan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు