మహేష్ బాబుపై శృతి హాసన్ వైరల్ కామెంట్స్... ఏమందంటే?

నటి శృతిహాసన్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండరు.తెలుగు, తమిళం సినిమాలలో సూపర్ స్టార్ లతో కలిసి బ్లాక్ బస్టర్ సినిమాలలో శృతి హాసన్ నటించిన విషయం తెలిసిందే.

 Shruti Haasans Viral Comments On Mahesh Babu-TeluguStop.com

కమల్ హాసన్ నట వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తండ్రి పేరు ప్రఖ్యాతలను ఏ మాత్రం ఉపయోగించుకోకుండా తన ప్రతిభతో అవకాశాలు సంపాదించుకొంది.కమలహాసన్ కూతురు శృతి హాసన్ అని పేరు పోయి శృతిహాసన్ తండ్రి కమల్ హాసన్ అనే విధంగా సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నదని కమల్ అభిమానులు సగర్వంగా చెప్పుకుంటారు.

తెలుగులో గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ తగ్గించుకొని వరుస సినిమాలలో నటిస్తోంది.అయితే శృతి హాసన్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.

 Shruti Haasans Viral Comments On Mahesh Babu-మహేష్ బాబుపై శృతి హాసన్ వైరల్ కామెంట్స్… ఏమందంటే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా లైవ్ చాట్ లో ఓ అభిమాని మహేష్ బాబు గురించి అడగడంతో వెంటనే అభిమాని ప్రశ్నకు శృతి హాసన్ జవాబిస్తూ మహేష్ సచ్ ఎ జెంటిల్ మెన్ అని సమాధానమిచ్చింది.దీంతో శృతి ఇచ్చిన సమాధానానికి మహేష్ అభిమానులు ఖుషీ అయ్యారు.

ప్రస్తుతం నెట్టింట్లో ఈ వార్త అభిమానుల కామెంట్స్ తో మరింత వైరల్ గా మారుతోంది.

#Mahesh Babu #@MaheshBabuNews #ShrutiHaasan #Mahesh Fans #Shruti Haasan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు