శృతి హాసన్ అదోరకం అందాల ప్రదర్శన చేసిందట

మాస్ సినిమాలు అనగానే మనకు కేవలం హీరో చేసే ఫైట్లు మాత్రమె గుర్తు రావు కదా.మాస్ సినిమాల్లో ఉండే హీరోయిన్స్ అదోరకం.

 Shruti Haasan’s Glamour Is Going To Be A Highlight Of Singham 3-TeluguStop.com

గ్లామరస్ గా, పాటల్లో ఇంకా గ్లామరస్ గా కనిపిస్తారు.తమ అందాల ప్రదర్శనతో మాస్ ప్రేక్షకులకి కనువిందునిస్తారు.

సరిగ్గా అలాంటి సినిమానే సింగం 3.తమిళంలో మాంచి మాస్ దర్శకుడు అన్న పేరు ఉన్న హరి ఈ సినిమాకి దర్శకుడు.

ఇందులో హీరో సూర్యతో ఎంత మొతాదులోనైతే యాక్షన్ సన్నివేశాలు చేయించాడో, ఆ యాక్షన్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్ శృతి హాసన్ తో ప్రదర్శింపచేసాడట దర్శకుడు.ఇందులో అనుష్క కూడా ఉన్నా, శృతి హాసన్ స్కిన్ షో ముందు అనుష్క కూడా తేలిపోయింది అని తమిళ మీడియా టాక్.

డిసెంబర్ 16న విడుదల కాబోతున్న ఆ మాస్ మసాల మూవీ మాస్ ప్రేక్షకులకి మంచి విందుభోజనంలా ఉంటుందని, శృతి హాసన్ యువతరాన్ని ఉర్రుతలూగిస్తుందని వార్తలు వస్తున్నాయి.చూద్దాం … శృతి గ్లామర్ పవర్ ఎంతగా ఈ సినిమాకి ఉపయోగపడుతుందో !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube