శృతి హాసన్ ను వాట్సాప్ నంబర్ అడిగిన అభిమాని...అసలు ట్విస్ట్ ఇదే?

వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడానికి నటీనటులు ప్రయత్నిస్తూనే ఉంటారు.అభిమానులు కూడా తమ అభిమాన తారను ఓ ప్రశ్న అడగలనో, సందేహం నివృత్తి చేసుకోవాలనే ఆశతో తహతహలాడుతుంటారు.

 Shruti Haasan Reply To Netizen Whatsapp Number-TeluguStop.com

కాని ఆ అదృష్టం కొద్ది మందికే దక్కుతుంది.ఇక ఆ స్టార్ తో మాట్లాడగలిగే అవకాశం వస్తే మనోళ్లు ఊరుకుంటారా ఇక లోపల తొలుస్తున్న ప్రశ్నను అడగాలనే అభిమానులు ప్రయత్నం చేస్తారు.

ఇలాంటి అనుభవాలు సెలెబ్రెటీలకు కొత్త కాదు.కాని కొంత మంది అభిమానుల అత్యుత్సాహం వల్ల సెలెబ్రెటీలు చిక్కుల్లో పడతారు.

 Shruti Haasan Reply To Netizen Whatsapp Number-శృతి హాసన్ ను వాట్సాప్ నంబర్ అడిగిన అభిమాని…అసలు ట్విస్ట్ ఇదే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే శృతి హాసన్ అభిమాని అడిగిన దానికి అంతే వింతైన సమాధానమిచ్చి నెటిజన్ల మనసు దోచుకుంది నటి శృతి హాసన్… లైవ్ చాట్ లోకి వచ్చిన శృతిహాసన్ ను మీ వాట్సాప్ నంబర్ ఇవ్వండి అని సదరు అభిమాని శృతి హాసన్ ను అడగడంతో, శృతి హాసన్ ఇదే తన వాట్సాప్ నంబర్ అంటూ 100 పోలీసులు నంబర్ పంపింది.ఇక ఈ ఘటనతో నెట్టింట్లో ఈ వార్త వైరల్ గా మారింది.

కొంత మంది నెటిజన్లు సరైన సమాధానమిచ్చావంటూ శృతిహాసన్ ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.ఈ లైవ్ చాట్ లో భాగంగా ప్రజలందరూ కరోనా పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, కరోనా నిబంధనలు తప్పక పాటించాలని పేర్కొంది.

#ShrutiHaasan's #ShrutiHaasan #Shruti Haasan #ViralNews #ShrutiHaasan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు