మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న స్టార్ హీరోయిన్...  

Shruti Haasan Reacts About Her Plastic Surgery News - Telugu Actress Shruti Haasan, Shruti Haasan, Shruti Haasan Latest News, Shruti Haasan News, Shruti Haasan Plastic Surgery News, Tolywodd Actress Shruti Haasan

2011వ సంవత్సరంలో అనగనగా ఒక ధీరుడు అనే చిత్రంలో హీరో సిద్దార్ధ కి జోడిగా నటించి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినటువంటి స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇప్పటికీ అందరికీ బాగానే గుర్తుంటుంది.ఆ తరువాత  ఓహ్ మై ఫ్రెండ్ చిత్రంలో నటించినప్పటికీ పెద్దగా కలిసి రాలేదు.

Shruti Haasan Reacts About Her Plastic Surgery News

అయితే ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరస  న నటించిన గబ్బర్ సింగ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఆ తరువాత ఈ అమ్మడు వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

అయితే ఈ అమ్మడు సినీ పరిశ్రమకి వచ్చిన మొదట్లో అందంగా కనిపించడం కోసం బాగానే ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది.అయితే ఆ తరువాత తాజాగా ముక్కుకి సంబందించిన సర్జరిని కూడా ఇటీవల కాలంలో చేయించుకున్నట్లు శృతి హాసన్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతలో తన అభిమానులతో పంచుకున్నారు.

అలాగే సర్జరీ చేయించుకోవడం నేరమేమి కాదని ఆ విషయం గురించి దాచి పెట్టనవసరం లేదని అన్నారు.అంతేగాక కాలంతో పాటూ వచ్చే మన శరీరంలోని మార్పులని గమనించి మనకు అనుగుణంగా మలచు కోవడంలో తప్పేమి లేదన్నారు.

అయితే ప్రస్తుతం శృతి హాసన్ టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్నటువంటి క్రాక్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈచిత్రానికి సంబంధించి టీజర్ విడుదల కాగా మంచి ప్రేక్షకాదరణ పొందింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shruti Haasan Reacts About Her Plastic Surgery News Related Telugu News,Photos/Pics,Images..