ఒక్క డైలాగుతో పవన్ ఫాన్స్ ని కన్ఫ్యూజన్ లో పడేసిన శృతిహాసన్..!!   

Shruti Haasan Not acting in Vakeel Saab Movie, Vakeel Saab Movie, Shruti Haasan ,Pawan Kalyan, Krack Movie - Telugu Krack, Krack Movie, Pawan Kalyan, Raviteja, Shruthi Hassan, Shruti Haasan, Shruti Haasan Not Acting In Vakeel Saab Movie, Vakeel Saab Movie

లాక్ డౌన్ ముందు ఫుల్ డిజాస్టర్ లో ఉంది శృతి హాసన్.కానీ లాక్ డౌన్ తర్వాత ఆమె నటించిన  ‘క్రాక్’ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవడంతో ఫుల్ హ్యాపీగా ఉంది శృతి.

TeluguStop.com - Shruti Haasan Denies Vakeel Saab Rumors

ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లో పడటంతో .సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది.  ‘క్రాక్’ సినిమా విజయం సాధించడంతో హీరో రవితేజ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.అంతకుముందు చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో.  ‘క్రాక్’ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.అయితే సినిమా మొదటి షో నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో గోపీచంద్ మలినేని తో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు.

ఇదిలా ఉండగా శృతిహాసన్ ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ.పవన్ కళ్యాణ్ తో చేస్తున్న “వకీల్ సాబ్” సినిమా గురించి తెలియజేస్తూ ఆమె వేసిన ఒక డైలాగ్ పవన్ అభిమానులను కన్ఫ్యూజన్ లో పడేసింది.

TeluguStop.com - ఒక్క డైలాగుతో పవన్ ఫాన్స్ ని కన్ఫ్యూజన్ లో పడేసిన శృతిహాసన్.. -General-Telugu-Telugu Tollywood Photo Image

మేటర్ లోకి వెళ్తే “వకీల్ సాబ్” సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ చేస్తున్నట్లు వార్తలు ఫస్ట్ నుండి వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా తాను “వకీల్ సాబ్” సినిమాలో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ కాదని శృతిహాసన్ తెలిపింది.

కేవలం చిన్నపాటి క్యారెక్టర్ అది కూడా గెస్ట్ రోల్ తరహాలో ఉండటంతో.పవన్ పక్కన అవకాశం రావడంతో అంగీకరించడం జరిగిందని స్పష్టత ఇచ్చింది.దీంతో పవన్ అభిమానులు సినిమాలో మరో హీరోయిన్ ఉంటుందా అనే డైలమాలో పడ్డారు.కానీ ఈ సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం.“వకీల్ సాబ్” స్టొరీ బేస్ సినిమా అని ఇందులో హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత ఏమీ ఉండదని అంటున్నారు.ఏది ఏమైనా శృతిహాసన్ “వకీల్ సాబ్” సినిమాలో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ పాత్ర చేయటం లేదని వేసిన డైలాగులు పవన్ అభిమానులను ప్రస్తుతం ఖంగారు పెడుతున్నాయి.

#Shruti Haasan #Shruthi Hassan #Raviteja #Krack #ShrutiHaasan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు