ప్రియుడితో డేటింగ్ పై శృతిహాసన్ క్లారిటీ..!

టాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ పరిచయం అందరికీ తెలిసిందే.ఈమె నటిగానే కాకుండా సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

 Shruti Haasan About Dating With Santanu Hazarika, Shruti Haasan ,  Santanu Hazar-TeluguStop.com

అంతేకాకుండా పలు సినిమాలలో నటించిన శృతి హాసన్.స్టార్ హీరోల సరసన నటించి ఓ గుర్తింపు అందుకుంది.

తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించింది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది శృతి.

ఇదిలా ఉంటే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ పై ఒక క్లారిటీ ఇచ్చేసింది.


ముంబైకి చెందిన గూగుల్ పెయింట్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో.

శృతి ప్రేమాయణం లో ఉన్నట్లు చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.అంతేకాకుండా అతడితో కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ పంచుకుంటుంది.

ఆ మధ్య తనకిష్టమైన ఫోటో అంటూ తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటో షేర్ చేసిన సంగతి తెలిసిందే.ఇక తాజాగా నేషనల్ వెబ్ సైట్ లో మాట్లాడుతూ.

ప్రస్తుతం తన జీవితంలో ఆనందకరమైన క్షణాలు ఉన్నాయంటూ తెలిపింది.


Telugu Santhu Hazarika, Shruti Haasan, Shrutihaasan, Sruthi Hassan, Tollywood-Mo

డేటింగ్ అనే కాన్సెప్ట్ పై తనకు నమ్మకం ఉందా అంటే ఖచ్చితంగా తన దగ్గర జవాబు ఉండదని తెలుపుతుంది.అంతే కాకుండా అందరిలా తను ఈ విషయం గురించి తప్పించుకోవడానికి ప్రయత్నించనని అంటుంది.ఈ విషయాన్ని దాచడం తనకు ఇష్టం ఉండదని తెలిపింది.

అంతే కాకుండా తన జీవితానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఉంచుకుంటానని, తన తల్లిదండ్రుల పెంపకం విభిన్నమైనదని తెలిపింది.ఇక ప్రజల ముందు మేమంతా పెరిగామమి చెప్పుకొచ్చింది.అంతేకాకుండా గతంలో తను తన బాయ్ ఫ్రెండ్ ను మ్యూజిక్ ఆల్బమ్ లో పార్ట్నర్ గా కూడా చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube