భర్తతో సెల్ఫీ దిగిన శృతిహాసన్

నిరంజన్ అయ్యంగర్ … ఈ పేరు తెలుగు ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోవచ్చు.బాలివుడ్ ని బాగా ఫాలో అయ్యేవారికైతే పరిచయం చేయాల్సిన అవసరం పెద్దగా లేదు.“లుక్ హూ ఇజ్ టాకింగ్ విత్ నిరంజన్” అనే ఫేమస్ వెబ్ షో బాలివుడ్ జనాలకి సుపరిచితమే.ఈయనగారికి బాలివుడ్ లో పరిచయం లేని తారలు వేళ్ళ మీద లెక్కపెట్టుకోవచ్చు.

 Shruti Haasan Calls Niranjan Iyengar As Husband-TeluguStop.com

మరీ ముఖ్యంగా శృతిహాసన్ కి నిరంజన్ చాలా అంటే చాలా క్లోజ్.ఓరకంగా చెప్పాలంటే ఇద్దరు బాగా అల్లరి చేసే బెస్ట్ ఫ్రెండ్స్.

ఆ సరదాలోనే నిరంజన్ ని తన భర్త అనేసింది శృతి.తనతో దిగిన ఓ సెల్ఫీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, ” గేమ్ ఆఫ్ థ్రోన్ లంచ్ విత్ మై డియరెస్ట్ హస్బండ్” అంటూ స్టేటస్ రాసింది శృతి.

వీళ్ళిద్దరి గురించి తెలియనివారంత నిజంగానే శృతికి పెళ్ళి అయిపోయిందా, ఎప్పుడు అయ్యింది అంటూ ఆశ్చర్యపోతున్నారు.ఇక తెలిసినవారేమో ఎంత అల్లరి చేసినా, ఇలా భర్త అని పెట్టడం అందరికి సరదాగా కనిపించదుగా అంటూ శృతికి రిప్లైలు పెడుతున్నారు.

ఇంతకి ఎలా ఉన్నాడు మన శృతి భర్త కాని భర్త.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube