చీరకట్టు ఫోటోలతో కుర్రకారు మతిపోగొడుతున్న శృతి హాసన్..!  

Heroine Shruthi haasan Black saree photos, shruthi hassan, instagram, social media, black saree photos, viral photos - Telugu Black Saree Photos, Heroine Shruthi Haasan Black Saree Photos, Instagram, Shruthi Hassan, Social Media, Viral Photos

తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన కమలహాసన్ కూతురిగా చిత్ర పరిశ్రమలోకి వచ్చిన శృతి హాసన్ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా పేరు పొందింది.ఈ మధ్య కాలంలో కాస్త ఆవిడ పర్సనల్ లైఫ్ లో జరిగిన సంఘటనల కారణంగా సినిమాలకు కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వగా.

TeluguStop.com - Shruti Haasan Black Saree Photos

మళ్లీ ఆవిడ సినిమాలను చేయడం మొదలు పెట్టింది.అయితే కొన్ని రోజుల పాటు సినిమాలు పూర్తిగా తగ్గించిన సమయంలో కూడా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ వచ్చింది.


ఇక తాజాగా శృతి హాసన్ చేసిన ఫోటోషూట్ సంబంధించిన ఫోటోలను తాజాగా ఆవిడ తన ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.అందులో స్లీవ్ లెస్ జాకెట్, నల్లటి సిల్కు చీర వేసుకొని కుర్రకారు మతి పోగొడుతోంది.

TeluguStop.com - చీరకట్టు ఫోటోలతో కుర్రకారు మతిపోగొడుతున్న శృతి హాసన్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆమె అందాల్ని చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదు.సిల్క్ చీరలో శృతి అందాలు పూర్తిగా కుర్రకారును మత్తెక్కిస్తున్నాయి.

పాల వెన్నెల ఉండే శ్రుతి హాసన్ పై నల్లని చీర మరింత అందాన్ని తీసుకువచ్చింది.ఈ ఫోటోలు చూస్తే మళ్లీ మళ్లీ చూసేలా అందాలను ప్రదర్శించింది శృతిహాసన్.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.ఇందుకు సంబంధించి వేల సంఖ్యలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ప్రస్తుతం కెరీర్ పరంగా చూస్తే శృతి హాసన్ వేగం కాస్త తగ్గినప్పటికీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా చిత్రాలను చేస్తోంది.అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఛాయిస్ నుండి మాత్రం తప్పుకుంది.

దీనికి ప్రధాన కారణం ఆవిడ ప్రేమ వ్యవహారం.తన లండన్ బాయ్ ఫ్రెండ్ మైకేల్ కోసం ఏకంగా శృతి కెరియర్ నే రిస్క్ లో పెట్టింది.

ఇక చివరికి తాజగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో పవన్ కి జంటగా శృతిహాసన్ నటిస్తోంది.అయితే ఈ సినిమాలో శ్రుతిహాసన్ పాత్ర కొద్దిసేపు మాత్రమే ఉండబోతున్నటుగా సమాచారం.

ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తోంది.ఇక ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకోగా.

అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.అలాగే తమిళ్ లో విజయ్ సేతుపతి కి జంటగా లాభం అనే సినిమాలో నటిస్తోంది.

#Shruthi Hassan #Instagram #Social Media #HeroineShruthi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shruti Haasan Black Saree Photos Related Telugu News,Photos/Pics,Images..