తనపై తాను బాడీ షేమింగ్ కామెంట్స్ చేసుకున్న స్టార్ హీరోయిన్  

Shruthi Hassan Body Shaming Comments on Her, Heroins, Plastic Surgery, Tollywood Celebrities, Body Shaming - Telugu Body Shaming, Heroins, Plastic Surgery, Shruthi Hassan Body Shaming Comments On Her, Tollywood Celebrities

హీరోయిన్స్ కెరియర్ ప్రారంభించిన కొత్తలో ఓ రకమైన రూపంతో ఉంటారు.తరువాత కొంత కాలానికి ఊహించని విధంగా తమని తాము మార్చేసుకొని మరింత గ్లామర్ గా తయారవుతారు.

 Shruthi Hassan Body Shaming Comments

కెరియర్ ఆరంభంలో ఈమె హీరోయిన్ ఎలా అయిపోయింది అని కామెంట్స్ చేసిన వారు కూడా తర్వాత కాలం అదే హీరోయిన్ అందానికి దాశోహం అయిపోతారు.అంతలా వారి రూపాన్ని మార్చేసుకునే అవకాశం వారికి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా వస్తుంది.

చేతిలో సొమ్ము ఉంటే శరీరంలో మనకి నచ్చిన ఏ అవయవాన్ని అయిన సరి చేసుకునే వెసులుబాటు ప్రస్తుతం మెడికల్ రంగంలో వచ్చింది.దీనిని ఉపయోగించుకొని హీరోయిన్స్ వారి షేప్ మార్చుకుంటూ ఉంటారు.

తనపై తాను బాడీ షేమింగ్ కామెంట్స్ చేసుకున్న స్టార్ హీరోయిన్-Movie-Telugu Tollywood Photo Image

ఇలా లుక్ మార్చుకున్న వారిలో అప్పటి శ్రీదేవి నుంచి నేటి సమంత, శృతి హసన్ వరకు చాలా మంది ఉన్నారు.

ఇక శృతి హసన్ ప్లాస్టిక్ సర్జరీ చేయుంచుకొని తన ముక్కు సరిచేసుకుంది.

దీనిపై ఆమె మీద గతంలో చాలా రకాల ట్రోల్స్ వచ్చాయి.తాజాగా ఈ విషయం మీద శృతి హసన్ స్పందించింది.

కెరియర్ ఆరంభంలో తనని అందరూ వెస్ట్రన్ అమ్మాయిలా ఉందని కామెంట్స్ చేసేవారు.తన ముక్కు తనకి అస్సలు నచ్చేది కాదు.

అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని ముక్కు సరిచేసుకున్న.హీరోయిన్స్ అందరూ చాలా వరకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారని, ఎవరిలో అయినా అతి కొద్ది కాలంలో ఊహించని మార్పు కనిపిస్తే కచ్చితంగా వారు ప్లాస్టిక్ సర్జరీ చేసుకునే ఉంటారు.

అయితే చాలా మంది నేనేదో ప్లాస్టిక్ సర్జరీకి బ్రాండ్ అంబాసిడర్ అయినట్లు నన్ను టార్గెట్ చేస్తారు.ఎవరి వ్యక్తిగత ఇష్టాలు వారికి ఉంటాయి.

వాటిని ప్రతి ఒక్కరు గౌరవించాలి అని శృతి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.

#Heroins #Plastic Surgery #Body Shaming

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shruthi Hassan Body Shaming Comments Related Telugu News,Photos/Pics,Images..