బిగ్ బాస్ హోస్ట్ గా శృతి హాసన్..!

బిగ్ బాస్ హోస్ట్ గా శృతి హాసన్ టైటిల్ చూసి కచ్చితంగా కొద్దిగా కన్ ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది.ఇది తెలుగు బిగ్ బాస్ కు సంబందించినది కాదు తమిళ బిగ్ బాస్ కు సంబందంచినది.

 Shruthi Hassan Biggboss Host Tamil Season 5,latest News-TeluguStop.com

తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ ప్రస్తుతం సీజన్ 5 నడుస్తుంది.అయితే కరోనా వల్ల కమల్ హాసన్ రెండు వారాలు ఐసోలేషన్ లో ఉండాల్సి వచ్చింది.

ఈ టైం లో వీకెండ్ ఎపిసోడ్ హోస్ట్ గా కమల్ గారాల పట్టి శృటి హాసన్ ని హోస్ట్ గా దించుతున్నారని టాక్.కమల్ ప్లేస్ లో శృతి హాసన్ ఇదేదో కొత్తగా ఉంది కదా అని అనుకుంటున్నారు తమిళ ఆడియెన్స్.

Telugu Biggboss, Biggboss Tamil, Kamal Hassan, Kollywood, Latest, Shruthi Hassan

బిగ్ బాస్ సీజన్ 4లో నాగార్జున బదులుగా ఒక వారం సమంత హోస్ట్ గా వ్యవహరించింది.ఆ టైం లో షోకి టీ.ఆర్.పి రేటింగ్ కూడా బాగా వచ్చింది.ఇప్పుడు తమిళ బిగ్ బాస్ లో కూడా అలానే జరుగబోతుంది.శృతి హాసన్ హోస్ట్ గా ఇంట్రెస్టింగ్ టాస్క్ లు పెడుతున్నారట.తప్పకుండా అక్కడ కూడా ఈసారి టీ.ఆర్.పి రేటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది.హోస్ట్ గా సమంత అదరగొట్టగా శృతి హాసన్ ఎలా తన టాలెంట్ చూపిస్తుందో చూడాలి.

కోలీవుడ్ ఆడియెన్స్ కూడా ఈ ఎపిసోడ్ పై ఎక్సయిటింగ్ గా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube