షూటింగ్ సమయంలో విషాదం అప్పుడే నా హార్ట్ బ్రేక్ అయ్యింది : శ్రియ

Shriya Saran Talks Media Over Her Gamanam Movie Promotions

శ్రియా శరన్ చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ కాస్త దూరం అయ్యింది.

 Shriya Saran Talks Media Over Her Gamanam Movie Promotions-TeluguStop.com

ప్రస్తుతం గమనం సినిమాతో  రీ ఎంట్రీ ఇస్తోంది.గమనం సినిమాకు సంజనా రావు దర్శకత్వం వహిస్తోంది.

ఈ సినిమాతో సంజన రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోంది.ఈ సినిమాలో శ్రియ శరన్, ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి, నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

 Shriya Saran Talks Media Over Her Gamanam Movie Promotions-షూటింగ్ సమయంలో విషాదం అప్పుడే నా హార్ట్ బ్రేక్ అయ్యింది : శ్రియ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా డిసెంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన శ్రియా సరన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కరోనా వల్ల సినీ ఇండస్ట్రీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ కోలుకుంటోంది అని తెలిపింది.

అదే విధంగా నేను ఎంత వరకు బతికి ఉంటానో అప్పటివరకు సినిమాలలో నటిస్తూనే ఉంటానని తెలిపింది.నా సినిమాలు చూసి నా ఫ్యామిలీ, నా కూతురు గర్వపడే విధంగా చేయాలి అనుకుంటున్నాను అని ఆమె తెలిపింది.

Telugu Gamanam, Sanjana Rao, Heart Break, Nithya Menon, Shreya Friend, Shreyasharan, Shriyan Saran, Tollywood-Movie

ఈ పాత్ర గమనం సినిమా  కథ వినగానే నా కంట్లో నీళ్లు వచ్చాయి, ఈ సినిమాలో నేను దివ్యాంగురాలుగా కనిపిస్తాను అని ఆమె తెలిపింది.ఇక షూటింగ్ సమయంలో శ్రియ శరన్ ఫ్రెండ్ చనిపోయిందని, దీనితో శ్రేయ గుండె బద్దలై పోయింది అని ఆమె తెలిపింది.ఆ బాధలోనే షూటింగ్ చేశానని, సినిమాలో ఒక రూపంలోనే ఉంటాను దాన్నుంచి బయటకు రావడమే నా విజయం.ఈ పాత్ర పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపింది శ్రియ శరణ్.

#ShreyaSharan #Shriyan Saran #Gamanam #Nithya Menon #Heart Break

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube