భర్తతో పబ్లిక్ లో ఆ పని చేసిన శ్రియ.. ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ శ్రియ మాత్రం ఆఫర్లు సంపాదించుకుంటూనే ఉన్నారు.శ్రియతో పాటు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లకు సినిమా ఆఫర్లు తగ్గిన సంగతి తెలిసిందే.

 Shriya Saran Romance With Husband Photos Goes Virl In Social Media-TeluguStop.com

అయితే శ్రియ మాత్రం వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ భారీ సినిమాలతో సంవత్సరాలు గడుస్తున్నా తనకు సినిమా ఆఫర్లు తగ్గవని చెప్పకనే చెబుతున్నారు.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రెండు దశాబ్దాల తర్వాత కూడా శ్రియ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నారు.

 Shriya Saran Romance With Husband Photos Goes Virl In Social Media-భర్తతో పబ్లిక్ లో ఆ పని చేసిన శ్రియ.. ఏమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇష్టంతో కెరీర్ ను ప్రారంభించిన శ్రియకు సంతోషం సినిమాతో బ్రేక్ వచ్చింది.తెలుగులోని స్టార్ హీరోలతో, యంగ్ హీరోలతో కలిసి నటించిన శ్రియ కెరీర్ తొలినాళ్లలోనే వరుస విజయాలను సొంతం చేసుకున్నారు.

వరుస హిట్లు రావడంతో శ్రియ భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.

Telugu Goes Viral, Romance With Husband, Shriya Saran, Shriya With Her Husband, Social Media, Tollywood, Viral Photos-Movie

తన నటనతో శ్రియ ఎన్నో అవార్డులను, రివార్డులను కూడా సొంతం చేసుకోవడం గమనార్హం.2018 సంవత్సరంలో ఆండ్రూ అనే బిజినెస్ మేన్ ను శ్రియ వివాహం చేసుకున్నారు.పెళ్లి తరువాత శ్రియ భర్తతో పబ్లిక్ లో రొమాన్స్ చేస్తున్న కొన్ని ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

మరోవైపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే శ్రియ అభిమానులతో టచ్ లో ఉంటూ తన వ్యక్తిగత జీవితానికి, కెరీర్ కు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు.

Telugu Goes Viral, Romance With Husband, Shriya Saran, Shriya With Her Husband, Social Media, Tollywood, Viral Photos-Movie

తాజాగా శ్రియ ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోను శ్రియ పోస్ట్ చేశారు.ఆ వీడియోలో శ్రియ భర్తతో రెచ్చిపోయి రచ్చరచ్చ చేశారు.భర్తను హగ్ చేసుకోవడంతో పాటు శ్రియ కిస్ ఎమోజీలను కూడా షేర్ చేయడం గమనార్హం.

ఈ వీడియోలో శ్రియ క్లీవేజ్ షోతో నెటిజన్లను సైతం ఆకట్టుకున్నారు.సోషల్ మీడియాలో శ్రియ భర్తతో చేసిన రచ్చకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

#Social Media #ShriyaWith #Shriya Saran #RomanceWith #Goes Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు