ఈ అందాల ప్రదర్శణ అరాచకంకు హద్దు లేదా శ్రియ

కొందరు హీరోయిన్స్ సినిమా ల నుండి తప్పకున్న వెంటనే కనుమరుగు అవుతారు.కొందరు హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చిన అయిదు సంవత్సరాలకు ఫేడ్‌ ఔట్‌ అవుతారు.

 Shriya Saran New Photos Goes Viral In Social Media Details, Shriya Saran, Actres-TeluguStop.com

కొందరు పదేళ్ల పాటు కనిపించి ఆ తర్వాత కనిపించరు.మరి కొందరు మాత్రం పెళ్లి తర్వాత జనాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపించరు.

కాని హీరోయిన్ శ్రియ మాత్రం రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీ లో కొనసాగుతోంది.ఆమద్య పెళ్లి అయ్యి ఒక పాపకు కూడా జన్మను ఇచ్చింది.

అయినా కూడా ఈ అమ్మడు ఏమాత్రం అందాల ప్రదర్శణ విషయంలో మొహమాట పడటం లేదు.కూతురు ను చూపించకుండా ఆ కూతురు తో కలిసి తన అందాల విందును జనాలకు చేస్తూ వావ్‌ అనిపిస్తుంది.

ఇలాంటి అంద గత్తె అప్పుడే పెళ్లి ఎందుకు చేసుకుంది అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేసే విధంగా ఈ అమ్మడి అందం ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.సోషల్‌ మీడియాలో తాజాగా శ్రియ షేర్‌ చేసిన ఈ ఫోటో లు వైరల్‌ అవుతున్నాయి.

మరీ ఇంత అందంగా ఉన్నారేంటి మేడం అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.మీకు నాలుగు పదుల వయసు అంటే నమ్మడానికి లేదు.

అలాగే మీరు ఒక పాపకు జన్మను ఇచ్చారు అంటే కూడా నమ్మాలనిపించడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మీ అందాన్ని మరి కొంత కాలం ప్రేక్షకులకు పంచాలంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాల్లో వరుసగా నటిస్తోంది.అంది వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ ను కూడా చేస్తూనే ఉంది.ఇటీవల ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా లో నటించిన విషయం తెల్సిందే. రెండు దశాబ్దాలుగా హీరోయిన్‌ గా కొనసాగుతున్న శ్రియ సినీ జర్నీ మరి కొంత కాలం కొనసాగడం ఖాయం అని ఈ ఫోటోలు చూస్తుంటే అర్థం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube