తెలుగు హీరోయిన్ శ్రియ తో  తాగిన మత్తులో ఆ రాత్రి అంటూ నిర్మాత…  

Shriya Saran, Telugu heroine, Tanuj garg, Producer, Bollywood, photos viral - Telugu Bollywood, Photos Viral, Producer, Shriya Saran, Shriya Saran Telugu Heroine, Tanuj Garg, Telugu Heroine

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య బాబు, విక్టరీ వెంకటేష్, ఇంకా నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజ్ రవితేజ ఇలా దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ముంబై బ్యూటీ శ్రియ శరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే పెళ్లయిన తర్వాత కొంతమేర సినిమాల పరంగా తగ్గించినట్లు తెలుస్తోంది.

 Shriya Saran And Producer Tanuj Garg Photos Viral In Social Media

అంతేగాక ప్రస్తుతం శ్రియ శరన్ తన భర్తతో కలిసి ఇ రష్యా దేశంలో నివాసం ఉన్నట్లు సమాచారం.

అయితే తాజాగా నటి శ్రియ శరణ్ కి సంబంధించినటువంటి ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

తెలుగు హీరోయిన్ శ్రియ తో  తాగిన మత్తులో ఆ రాత్రి అంటూ నిర్మాత…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఇటీవలే బాలీవుడ్ లో లూప్ లపేట, రాగిణి ఎంఎంఎస్, లూటర్ తదితర చిత్రాలను నిర్మించిన టువంటి  ప్రముఖ సినీ నిర్మాత తనూజ్ గార్గ్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అప్పట్లో శ్రియ తో కలిసి తీసుకున్నటువంటి ఓ ఫోటోని తన స్టోరీ ద్వారా షేర్ చేశాడు.అంతటితో ఆగకుండా అప్పట్లో ఒక రాత్రి సమయంలో తాగిన మైకంలో హీరోయిన్ శ్రియ శరణ్ తో తీసుకున్న ఫోటో అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.

దీంతో కొంత మంది నెటిజన్లు వెంటనే ఈ ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకొని సోషల్ మీడియా మాధ్యమాలలో ట్రెండింగ్ చేస్తున్నారు.మరికొంత మంది నెటిజన్లు మాత్రం ప్రస్తుతం శ్రియ శరణ్ కి పెళ్లి అయిపోయిందని కాబట్టి ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయడం వల్ల ఆమె కాపురంలో కలహాలు వస్తాయని అంటున్నారు.

ఇంకొందరు ఓ ప్రముఖ నిర్మాత ఆయ్యుండి పెళ్లి అయిన మహిళ గురించి ఇలాంటి పోస్టులు షేర్ చేయడం సరి కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

   అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శ్రియ శరణ్ తెలుగులో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నటువంటి చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

అలాగే తమిళ భాషలో కూడా మరో మూడు చిత్రాలలో ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

#Tanuj Garg #Shriya Saran #Producer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shriya Saran And Producer Tanuj Garg Photos Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..