కొంచెంలో శ్రియకు తప్పిన భారీ ప్రమాదం.. వైరల్ వీడియో?

అందాల నటి శ్రీయ తన అందచందాలతో కుర్రకారుని ఒక ఊపు ఊపిన విషయం తెలిసిందే.అయితే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో మొదలుకొని బాలకృష్ణ, ప్రభాస్ ఇలా బిగ్ స్టార్స్ అందరితోనూ నటించి బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి తనదైన ముద్ర వేసింది.

 Shriya Missed A Big Accident Viral Video-TeluguStop.com

శ్రీయాకు ఉన్న ఒకే ఒక్క టాలెంట్ ఏంటంటే తనకు అందంతో అభినయాన్ని చాటగలదు.అయితే అప్పట్లో ఉన్న స్టార్ హీరోయిన్ల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగిన శ్రీయ, తరువాత కొత్త కుర్ర హీరోయిన్ల రాకతో శ్రీయకు ప్రాధాన్యత తగ్గింది.

తరువాత అడపాదడపా సినిమాలు చేస్తున్నా అందులో పెద్దగా మెప్పించలేకపోయింది.ఇక సినిమా ఆఫర్స్ తగ్గడంతో తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొస్చీవ్ ను పెళ్లి చేసుకుంది.

 Shriya Missed A Big Accident Viral Video-కొంచెంలో శ్రియకు తప్పిన భారీ ప్రమాదం.. వైరల్ వీడియో-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా తన భర్త ఆండ్రీ కొస్చీవ్ తో కలిసి పెరూ జాలీగా హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది.

అయితే ఈ సందర్బంగా పెరూలోని కుజ్కోలోని ప్రపంచంలోని కొత్త వింతల్లో ఒకటిగా కుజ్కో మచ్చు పిచ్చు ప్రసిద్ధి.

అయితే ఈ లొకేషన్ కి శ్రీయ కపుల్ చేరుకున్నారు.అయితే మనం అనుకున్నట్టు ఎక్కడా జరగదు అని అన్నట్టు అచ్చం అలాగే అక్కడ ఒక భారీ ప్రమాదం నుండి శ్రీయ తప్పించుకుంది.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.అయితే అక్కడ జరిగిన అసలు విషయం ఏంటంటే అక్కడ ఉన్న మచ్చుపిచ్చు దగ్గర కూర్చొని శ్రీయ కపుల్ ఫోటోలు దిగుతుండగా వారి చుట్టు ప్రక్కన ఉన్న ఒంటె ఒక్కసారిగా శ్రీయ వైపు దూసుకొచ్చింది.

అంతే ఒక్కసారిగా అవాక్కయిన శ్రీయ అక్కడి నుండి వేగంగా తప్పుకుంది.అది చాలా వేగంగా శ్రీయ వైపు దూసుకొచ్చింది.ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా శ్రీయకు భారీ ప్రమాదం జరగడం ఖాయం.ఇప్పుడు ఒకసారిగా ఈ విషయం తెలిసిన శ్రీయ అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

ఏమీ జరగలేదని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.

అయితే ఇంకెందుకు ఆలస్యం.చూసేయండి మరి.

#Shriya #@shriyasaran1fc #ActressShriya #Big Accident #ActresShriya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు