శ్రావణ మాసంలో ఇలా చేస్తే అదృష్టం, సకల సంపదలు,కోరిన కోరికలు తీరతాయి  

Shravan Month Good Luck And Success-

శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది.ఈ నెలలో శివారాధన చేస్తే మంచి శుభాలనఅందిస్తుంది.ఈ మాసంలో సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు.ఈ మాసంలహిందువులు ఎన్నో నోములు,వ్రతాలు చేస్తూ ఉంటారు.ముఖ్యంగా ఈ శ్రావణమాసంలమంగళ గౌరీ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేస్తారు.శ్రావణ మాసశివునికి అనుకూలమైన మాసం.ఈ మాసంలో శివుణ్ణి పూజిస్తే చేసే పనిలవిజయం,వివాహంలో ఏమైనా ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి.

Shravan Month Good Luck And Success--Shravan Month Good Luck And Success-

ఈ మాసంలో శివుణ్ణి పూజిస్తే జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోయి అదృష్టకలిసి వస్తుంది.సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి శివాలయాలనదర్శించి పాలు, నీటితో శివుడికి అభిషేకం చేసి ఓ నమఃశివాయ పంచాక్షరమంత్రాన్ని జపించాలి.

చెరువులు, నదులకు వెళ్లి చేపలకు గోధుమ పిండితో తయారుచేసిన ఆహారం వేస్తఆర్ధిక ఇబ్బందుల నుండి బయట పడతారు.చేపలకు ఆహారం వేయటం అంటే శివునికపెట్టినట్టే.

హామృత్యుంజయ జపం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.మహామృత్యుంజయ జపంన108 సార్లు జపించాలి.శ్రావణ సోమవారం నాడు మహామృత్యుంజయ హోమం చేస్తే చాలమంచిది.

వైవాహిక జీవితంలో సమస్యలు, పెళ్లికి ఏమైనా ఆటంకాలు ఎదురు అయితకుంకుమపువ్వు కలిపిన పాలతో శివుడికి అభిషేకం చేయాలి.

శివ పార్వతుఅనుగ్రహం పొంది వైవాహిక జీవితంలో ఏర్పడిన అడ్డంకులు అన్ని తొలగిపోతాయి.