అతిలోక సుందరి శ్రీదేవి సినిమా రీమేక్ లో శ్రద్ధా కపూర్  

Shraddha Kapoor to play Naagin in a trilogy, Bollywood, Indian Cinema, Sridevi, Tollywood, Nagina 2, Mr. India, Vishal Puriya, Nikhil Diwedi - Telugu @shraddhakapoor, Mr. India, Naagin, Nagina 2, Nikhil Diwedi, Shraddha Kapoor, Shraddha Kapoor To Play Naagin In A Trilogy, Sridevi, Trilogy, Vishal Puriya

అతిలోక సుందరి శ్రీదేవి సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.బాలీవుడ్ లో ఆమె కెరియర్ ని మలుపు తిప్పిన సినిమాలు అంటే అవి మిస్టర్ ఇండియా, నాగినా2 అని చెప్పాలి.

TeluguStop.com - Shraddha Kapoor To Play Naagin In A Trilogy

ఈ రెండు సినిమాలు ఆమెని స్టార్ హీరోయిన్ గా మార్చేశాయి.అప్పటి అబ్బాయిల కలల రాణిగా మార్చేశాయి.

సోషియో ఫాంటసీగా తెరకెక్కిన ఈ రెండు సినిమాలు మరల రీమేక్ చేయాలని అనుకున్న మిస్టర్ ఇండియాని తెరకెక్కించాలనే ఆలోచనని బోనీ కపూర్ విరమించుకున్నారు.అయితే నాగిని 2 మాత్రం 44 ఏళ్ల తర్వాత మరల ఇప్పుడు తెరకెక్కుతుంది.

TeluguStop.com - అతిలోక సుందరి శ్రీదేవి సినిమా రీమేక్ లో శ్రద్ధా కపూర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ సినిమా విశాల్ పురియా దర్శకత్వంలో నిఖిల్ ద్వివేది నిర్మిస్తున్నారు.భారీ బడ్జెట్ విజువల్ గ్రాండియర్ గా ఈ సినిమాని ఆవిష్కరించబోతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో అప్పుడు శ్రీదేవి పోషించిన నాగిని పాత్రలో బాలీవుడ్ శ్రద్దా కపూర్ నచించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంది.

నా చిన్నతనం నుంచి శ్రీదేవి నటించిన నాగినా, నాగినా 2 సినిమాలను చూస్తూ పెరిగాను.నాగినిగా శ్రీదేవి నటన ఓ లాండ్‌మార్క్‌ గా నిలిచిపోయింది.అటువంటి పవర్‌ ఫుల్‌ రోల్‌ తో వెండితెరపై కనిపించబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని శ్రద్ధాకపూర్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో షేర్‌ చేసుకుంది.ఈ సినిమాని ట్రయాలజీగా విశాల్‌ ఫురియా ఆవిష్కరిస్తున్నారు.

త్వరలో అధికారికంగా ప్రారంభమై షూటింగ్ కి వెళ్లనుంది.మరి అభినవ నాగినిగా శ్రద్ధా కపూర్ శ్రీదేవి నటనని ఎంత వరకు మరిపిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

#@ShraddhaKapoor #Sridevi #ShraddhaKapoor #Vishal Puriya #Nagina 2

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shraddha Kapoor To Play Naagin In A Trilogy Related Telugu News,Photos/Pics,Images..