బాలీవుడ్ లో నెంబర్ త్రీ స్థానంలో ప్రభాస్ హీరోయిన్  

Shraddha Kapoor third highest popularity in Instagram, Bollywood, Tollywood, Indian cinema, star heroines, social media - Telugu Bollywood, Indian Cinema, Shraddha Kapoor Third Highest Popularity In Instagram, Social Media, Star Heroines, Tollywood

బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉంటారు.లక్షల అభిమానులు సోషల్ మీడియాలో ఫాలో అవుతు వారు పెట్టే అప్డేట్స్ కోసం వేచి చూస్తూ ఉంటారు.

 Shraddha Kapoor Third Highest Followers Instagram

అలాగే అందాల భామలు అప్పుడప్పుడు తమ హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియా అభిమానులను అలరిస్తూ ఉంటారు.లక్షల్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండడం వల్ల వీరికి సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆదాయం కూడా బాగానే గిట్టుబాటు అవుతుంది.

మీరు పెట్టే పోస్టులకు వచ్చే వ్యూస్ బట్టి ఎండార్స్మెంట్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడానికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తుంటారు.రెగ్యులర్ సినిమాలు చేసే వాళ్ళ కంటే సినిమాలు చేయకుండా హాట్ ఫోటో షూట్ లతో కాలక్షేపం చేసే అందాల భామలకి ఎక్కువ ఆదాయం వస్తుంది.

బాలీవుడ్ లో నెంబర్ త్రీ స్థానంలో ప్రభాస్ హీరోయిన్-Movie-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ విషయంలో బాలీవుడ్ అందాల భామలు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు.

ప్రస్తుతం ఈ పోటీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ టాప్ త్రీలోకి చేరిపోయింది.

తన అప్‌డేట్స్‌ను అభిమానులతో షేర్‌ చేయడం వంటి వాటితో శ్రద్ధా కపూర్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో బాగానే యాక్టివ్‌గా ఉంటారు.దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదు కోట్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకోగలిగారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో యాభై మిలియన్ల ఫాలోవర్స్ మైలురాయిని చేరుకున్నందుకు శ్రద్ధ కపూర్ ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసింది.ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్‌ల తర్వాత అత్యధిక ఫాలోవర్ లను సాధించిన మూడో హీరోయిన్‌ శ్రద్ధా కపూరే కావడం విశేషం.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో అలియా భట్ అతని ఫ్యాన్స్ నుంచి గట్టి సెగ తగిలింది.దీంతో ఈ టాప్ రేస్ లో అలియాభట్ వెనకబడిపోయింది.

#Social Media #Star Heroines

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shraddha Kapoor Third Highest Followers Instagram Related Telugu News,Photos/Pics,Images..