ఫోటో షూట్ కోసం రెచ్చిపోయిన శ్రద్ధా కపూర్..!  

shraddha kapoor excited for a photo shoot Shradha Kapoor, Sahoo, Shradha Kapoor Back Less Photo Shoot, Sunny Leone, Dabu Rathnani, Kiyara Advani - Telugu Dabu Rathnani, Kiyara Advani, Sahoo, Shraddha Kapoor Excited For A Photo Shoot, Shradha Kapoor, Shradha Kapoor Back Less Photo Shoot, Sunny Leone

బాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ తాజాగా ఫోటో షూట్ లో రెచ్చిపోయింది.బాలీవుడ్ లో టాప్ విలన్ గా పేరు పొందిన శక్తికపూర్ వారసురాలిగా బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఆవిడ అనతికాలంలోనే భారతదేశం లోని సినీ ప్రేక్షకులకు తన నటన ఏంటో చూపించగలిగింది.

TeluguStop.com - Shraddha Kapoor Excited For A Photo Shoot

తాను మొదట్లో బిగ్ బి హీరోగా నటించిన ‘తీన్ పత్తి’ అనే సినిమాలో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత లవ్ కా ది ఎండ్, ఆషికి – 2 లతో భారతదేశంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈవిడ.

గత సంవత్సరం టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ సరసన సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాలో కథానాయికగా నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గర అయ్యింది.ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ నటన పరంగానూ అలాగే అందచందాల ఆరబోయడంలో ను ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

TeluguStop.com - ఫోటో షూట్ కోసం రెచ్చిపోయిన శ్రద్ధా కపూర్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక అసలు విషయంలోకి వెళితే.ఈ భామ తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు షేర్ చేస్తూనే ఉంటుంది.ఇకపోతే తాజాగా బ్యాక్ లెస్ తో దిగిన తన ఫోటో షూట్ సంబంధించి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ఈవిడ.ఈ ఫోటోని బాలీవుడ్ టాప్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ తీశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు శ్రద్ధ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు షేర్ చేసింది.

ఇకపోతే బాలీవుడ్ లో నెంబర్ వన్ ఫోటోగ్రాఫర్ స్థానం సంపాదించుకున్న డబూ రత్నానీ 25 ఏళ్ల తన ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా అతను గతంలో తీసిన ఫొటోస్ ను తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

అందులో భాగంగానే సన్నీ లియోన్, షారుఖ్ ఖాన్, శ్రద్ధ కపూర్ లాంటి ఎంతో మంది టాప్ స్టార్ల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.బాలీవుడ్ లో ఎంతమంది పెద్ద పెద్ద సెలబ్రెటీలు ఆయన ఫోటోషూట్ కోసం వేచి ఉండాల్సిందే.

ఈ మధ్యకాలంలో కియారా అద్వానీ ఆకు చాటున ఉన్న ఫోటో కు ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ లకు కూడా డబూ రత్నానీ ఫోటో షూట్ చేశారు.

ఇక తాజాగా శ్రద్ధా కపూర్ స్ట్రీట్ డాన్సర్, మరో సినిమా బాఘీ 3 సినిమాలతో పలకరించారు.ఇక ప్రస్తుతం అన్ని చిత్రపరిశ్రమలో అందాల తారగా పేరుపొందిన శ్రీదేవి నటించిన నగీనా సినిమా రీమేక్ లో ఈవిడ కనబడుతోంది.

#Sunny Leone #ShradhaKapoor #Sahoo #Kiyara Advani #ShraddhaKapoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shraddha Kapoor Excited For A Photo Shoot Related Telugu News,Photos/Pics,Images..