గుడిలో పూజారికి దక్షిణ ఇవ్వాలా ?  

Should We Offer Dakshina To Priest At Temples-

సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు పూజారికి దక్షిణ ఇస్తూ ఉంటాం.అయితే పూజారికి దక్షిణ తప్పని సరిగా ఇవ్వాలి అనే నియమం ఏమి లేదు.కాని నిత్యభగవంతుని సేవలో ఉండే పూజారికి మనకు తోచిన విధంగా దానం చెయ్యడంలో తప్పు ఏముంది? అన్నిటికీ డబ్బులు అవసరం అందరికీ డబ్బులు కావాలి.

పూర్వకాలంలో జమిందారీ వ్యవస్థ మరియు రాజరికపు వ్యవస్థ ఉండేవి వారు తమకు తోచిన విధంగా పూజారికి అవసరమైన సహాయం చేసేవారు.ఇప్పుడు కాలం మారటంతో పూజారికి దక్షిణ వేసే భక్తులు సంఖ్య కూడా తగ్గింది.

Should We Offer Dakshina To Priest At Temples- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Should We Offer Dakshina To Priest At Temples--Should We Offer Dakshina To Priest At Temples-

కావున వ్రతాలు పండుగులకు పూజారులు తమంతట తాము భుక్తి కొరకు ధన సహాయం అడగడం చాల చోట్ల కనపడుతుంది పూజారికి ఎంత దక్షిణ ఇవ్వాలి అనే విషయానికి వస్తే….ఒక అతిధి మీ ఇంటికి వస్తే భోజనం పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేస్తే 101 రూపాయలు అవుతుందని అనుకొందాము మరి అదే ఒక పండుగ రోజు గుడిలో పూజారికి దక్షిణ 11 రూపాయలు వేస్తే మనకు పెద్ద భారం కాదు కదా! గుడిలో పూజారికి దక్షిణ ఇవ్వాలా అనే సందేహం పక్కన పెట్టి మీకు తోచిన విధంగా సహాయం చేయండి.

Should We Offer Dakshina To Priest At Temples- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Should We Offer Dakshina To Priest At Temples--Should We Offer Dakshina To Priest At Temples-