రాశి ఖన్నా సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. అవి ఏంటంటే?

కెరియర్ మొదట్లో ఎంతో బొద్దుగా ఉండే రాశిఖన్నా ప్రస్తుతం ఎంతో నాజుగ్గా తయారయ్యి అభిమానులకు షాక్ ఇచ్చింది.ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించిన అదృష్టం కలిసి రాక మంచి గుర్తింపును సంపాదించి లేకపోయింది.

 Should Be Shocked To Know The Secrets What Are They-TeluguStop.com

ఈ క్రమంలోనే అవకాశాలు కూడా తగ్గిపోవడంతో తన దృష్టి మొత్తం తన ఫిట్ నెస్ వైపు మళ్లించింది.ఈ క్రమంలోనే ఎంతో బొద్దుగా ఉండే రాశిఖన్నా సన్నగా తయారయ్యి ప్రేక్షకులను అలరిస్తోంది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే అనుభవం పెరిగే కొద్దీ కొత్త మార్గాలు అన్వేషించాలి అంటూ హితబోధలు కూడా చేస్తోంది.

 Should Be Shocked To Know The Secrets What Are They-రాశి ఖన్నా సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. అవి ఏంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎవరైనా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలంటే తప్పకుండా అనేక కొత్త మార్గాలను అన్వేషించాలని, అప్పుడే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగగలమని తెలియజేశారు.కెరియర్ మొదట్లో గ్లామరస్ పాత్రలు, కమర్షియల్ పాత్రలలో నటించినా ఎప్పుడూ అలాంటి పాత్రలో నటించాలంటే కుదరదని తెలిపారు.

ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎక్కువకాలం కొనసాగించాలంటే కష్టం.కెరియర్ మొదట్లో గ్లామరస్ పాత్రలు చేసినప్పటికీ ఒక టైం వచ్చిన తర్వాత కొద్దిగా భిన్నంగా ఆలోచించడం నేర్చుకోవాలి.ఎప్పటికీ కమర్షియల్ హీరోయిన్ గా, గ్లామరస్ పాత్రలలో చేస్తామంటే కుదరదు.హీరోయిన్ గా కొనసాగాలంటే ఒకవైపు నటనను, మరోవైపు గ్లామర్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లాలని తెలిపారు.

ఎప్పుడైతే మనలో విభిన్న ప్రత్యేకతలు ఉంటాయో అప్పుడే అవకాశాలు వస్తాయని ఈ ముద్దుగుమ్మ హితబోధ చేశారు.ఇక సినిమాల విషయానికి వస్తే తమిళంలో పలు సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు.

అదేవిధంగా తెలుగులో అక్కినేని నాగచైతన్య సరసనథాంక్యూఅనే సినిమాలో నటిస్తున్నారు.

#Glamouros Roles #Commercial #Career #Nagachaitanya #Rashi Khanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు