వైరల్‌ : ఈ అమ్మాయి చేసిన దొంగతనంను గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో ఎక్కించాలి  

Shoplifter Is Spotted Wearing Nine Pairs Of Jeans At The Same Time In Venezuela-one Girl Stole The Eight Jeans,sales Man,shoplifter,telugu Viral News

దొంగతనాలు చాలా మంది చేస్తూ ఉంటారు.కొందరు కోట్లల్లో దొంగతనాలు చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటారు.

Shoplifter Is Spotted Wearing Nine Pairs Of Jeans At The Same Time In Venezuela-one Girl Stole The Eight Jeans,sales Man,shoplifter,telugu Viral News Telugu Viral News-Shoplifter Is Spotted Wearing NINE Pairs Of Jeans At The Same Time In Venezuela-One Girl Stole Eight Sales Man Shoplifter Telugu Viral News

ఇంకొందరు చిలిపి దొంగతనాలు చేస్తారు.దొంగతనాలు రకరకాలుగా ఉంటాయి.దొంగతనాలు చేసే వారికి చాలా తెలివి ఉంటుందని అంటారు.చాలా తెలివిగా దొంగతనం చేస్తారు.

తెలివి తక్కువగా దొంగతనాలు చేసే వారు ఈజీగా దొరికి పోతారు.దొంగతనాలు చేయడం కూడా ఒక కళ అంటూ ఏదో సినిమాలో ఒక దొంగ నటుడు డైలాగ్‌ చెప్పాడు.

నిజమే కావచ్చు దొంగతనం చేయడం అంటే మామూలు విషయం కాదు.దాన్ని చేయాలంటూ చాలా తెలివితో పాటు కష్టం కూడా కావాలి.

కాని ఎంత కష్టపడ్డా, తెలివిగా వ్యవహరించినా కూడా కొన్ని సార్లు ఆ దొంగతనం బయట పడిపోతుంది.వెనిజులకు చెందిన ఒక యువతి క్లాత్‌ స్టోర్‌లో చేసిన దొంగతనం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతుంది.

ఆమె పాయింట్స్‌ను ట్రైల్‌ వేస్తానంటూ తీసుకు వెళ్లి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 పాయింట్లను వేసుకుంది.వేసుకున్న ఆమె అలాగే ఉంచేసుకుంది.

ఒకదానిపై ఒకటి ఏకంగా 8 పాయింట్లను వేసుకున్న ఆమె ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడింది.సాదారణంగా మనకైతే కేవలం రెండు లేదా మూడు పాయింట్లు వేసుకోవడమే కష్టం.

అలాంటిది ఆమె ఏకంగా ఒకదానిపై ఒకటి అంటూ ఎనిమిది పాయింట్లు వేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది.దొంగతనంగా ఎనిమిది పాయింట్లు వేసుకుని బయటకు వెళ్లి పోవాలనుకున్న ఆమెపై సేల్స్‌మెన్‌కు అనుమానం వచ్చింది.

దాంతో వాష్‌ రూంలోకి తీసుకు వెళ్లి ఆమె పాయింట్స్‌ను విప్పించారు.

ఆమె పాయింట్స్‌ విప్పుతుంటే వీడియో తీశారు.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.కేవలం రెండు రోజుల్లో రెండు కోట్ల మంది ఆ వీడియోను చూసి బాబోయ్‌ అనుకున్నారు.

వీడియో చూస్తుంటేనే అంతా ఆశ్చర్య పోయారు.ఇన్ని పాయింట్స్‌ ఎలా వేసుకుందబ్బా అంటూ అంతా అవాక్కయ్యారు.

ఇలా ఒక పాయింట్‌పై ఒక పాయింట్‌ వేసుకుని అనుమానం రాకుండా చేసినందుకు గాను ఈమెకు గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ రికార్డు ఇవ్వొచ్చు అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

తాజా వార్తలు