బాలీవుడ్‌ దిగ్గజ నటుడు బిగ్‌బీ చెప్పిన షాకింగ్ న్యూస్.. ?

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌(78) తరచుగా అనారోగ్యం బారినపడటం ఎన్నోసార్లు జరిగింది.అంతే కాదు గతంలో కొన్ని గాయాల వల్ల సర్జరీలు కూడా చేయించుకున్నాడు ఈ బిగ్‌ బీ.

 Shocking News Told By Bollywood Icon-TeluguStop.com

ఇక కరోనా వైరస్ బారినపడి కోలుకున్న అమితాబ్ మరోసారి సర్జరీ చేయించుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది.కాగా కొద్ది రోజులుగా బ్లాగ్‌కు దూరంగా ఉంటున్న ఆయన స్వయంగా ఈ షాకింగ్ న్యూస్ తెలిపారు.

దీంతో అమితాబ్ అభిమానుల్లో కొంత ఆందోళన చోటుచేసుకుందట.ఇకపోతే ప్రస్తుతం అమితాబ్ సర్జరీ ఎందుకు చేసుకుంటున్నాడనే విషయం మాత్రం బయటకు పొక్కలేదట.దీంతో అభిమానుల ఆలోచనల్లో అమితాబ్‌కు ఏమైంది.అసలు సర్జరీ ఎందుకు? తన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటూ ప్రశ్నలు మొదలయ్యాయట.

 Shocking News Told By Bollywood Icon-బాలీవుడ్‌ దిగ్గజ నటుడు బిగ్‌బీ చెప్పిన షాకింగ్ న్యూస్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదీగాక దీనికి సోషల్‌ మీడియా కూడా వేదికగా మారిందట.ఇకపోతే బిగ్‌బీకి సర్జరీ అని తెలిసే సరికి అభిమానులు ఆందోళన పడుతూనే, ఈ శస్త్ర చికిత్స కూడా విజయవంతం కావాలంటూ ప్రార్థనలు చేస్తున్నారట.

#Surgery

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు