మగాళ్ళని కూడా వదలని డేరా బాబా  

 • పంజాబ్ రాష్టంలో ఈ మధ్యకాలంలో సంచలనం సృష్టించిన డేరా బాబా ఉదంతం అందరికి తెలిసిందే కానీ డేరా బాబా లో తెలియని సరికొత్త కోణాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. స్త్రీలమీద లైంగిక వాంఛ తీర్చుకునే వాడు డేరా.

 • -

 • అంతేకాదు తన దత్తపుత్రికగా చెప్పుకునే హని ప్రీత్ సింగ్ తో రాసలీలలు సాగిస్తున్నాడు అనే విషయం ఇప్పటికే హనిప్రీత్ సింగ్ భర్త వెల్లడించాడు. ఇది ఇలా ఉంటే పురుషుల విషయంలో చాలా క్రురంగా ఉండేవాడట.

 • డేరా బాబా పురుషుల విషయంలో ఎంత కృరంగా వ్యవహరించే వాడో ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.ఇక్కడ పురుషులకు వేసే శిక్షలు మాములుగా ఉండవు.

 • గాడిదల మీద ఊరేగించడంతో పాటుగా, కొరడా దెబ్బలతో కూడా పురుష భక్తులను హింసించేవారు. అయితే డేరా బాబా మహిళా భక్తులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాడని తెలుస్తోంది.

 • పురుష భక్తులని ఎక్కువగా తోట పనులకి.భవన నిర్మాణ పనులకి ఎక్కువగా పంపేవాడు.

 • పొరపాటున పురుషులు ఎవరన్నా మహిళా భక్తులతో మాట్లాడితే తీవ్రమైన శిక్షలు వేసేవాడట.

  డేరా బాబా జైల్లో ఉన్నాసరే తన ప్రేయసి హనిప్రీత్ కోసం కలవరపడుతున్నాడట.

 • పడే పడే తన ప్రేయసికోసం పోలీసులని అడుగుతున్నాడట. తనతో ఒక్కసారి మాట్లాడించమని ప్రాధేయపడుతున్నాడట.

 • ఒక ప్రక్క హనిప్రీత్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రాజస్థాన్ లో గురుసార్ మోదియాలో హనిప్రీత్ ఉన్నట్లుగా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమె కోసం జల్లెడ పడుతున్నారు.