షాకింగ్.. హీరో రామ్ కు ఆ విషయాలన్నీ ముందే తెలుస్తాయట..?

కొందరికి కొన్ని విషయాలు ముందే తెలుస్తుంటాయి.తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించి చెబుతుంటారు.

 Shocking Hero Ram Already Knows All Those Things, Ram Pothineni , Tollywood, Her-TeluguStop.com

ఇలా ఎప్పుడో ఒకసారి కొన్నికొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతాయి.కానీ కొందరికి అన్ని విషయాలు ముందే తెలుస్తుంటాయి.

నిజానికి ఇలా తెలిసే వాళ్లకు కొంతవరకు దైవ బలం ఉంటుందనే అనిపిస్తుంది.కానీ ఎటువంటి దైవ బలం లేని వాళ్లకు కూడా కొన్ని విషయాలు ముందే తెలుస్తుంటాయి.

అందులో హీరో రామ్ కూడా ఒకడు ఉన్నాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి దేవదాసు సినిమాతో అడుగుపెట్టిన యంగ్ హీరో రామ్ పోతినేని గురించి అందరికీ తెలిసిందే.

తొలిసారి నటనతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు రామ్.ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో నటించాడు.

క్లాస్ సినిమాలకైనా.మాస్ సినిమాలకైనా మంచి హిట్ లను సొంతం చేసుకుంటాడు.

ఎక్కువగా ఫ్యామిలీ, లవ్ ఎంటర్టైన్మెంట్ కథలలో నటించాడు.

అతి తక్కువ సమయంలో స్టార్ హోదా ను సంపాదించుకున్న రామ్ పోతినేని.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.

సినిమాలోనైనా, బయట నైనా మంచి ఎనర్జిటిక్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు.ఇదిలా ఉంటే రామ్ గురించి తాజాగా కొన్ని విషయాలు బయట పడ్డాయి.

Telugu Devdas, Ram Pothineni, Ram, Tollywood-Movie

రామ్ కు కొన్ని విషయాలు ముందే తెలుస్తాయట.అదేంటి రామ్ కు ఏమైనా దైవ శక్తులు ఉన్నాయా అని అనుకుంటున్నారా.నిజానికి అటువంటి శక్తులు ఏమి లేవనే చెప్పాలి.కానీ కొన్ని విషయాలు ముందే ఊహించుకుని చెప్పేస్తాడట రామ్. ఇంతకు అదే విషయమో కాదు.వాతావరణం విషయం.

వినడానికి షాకింగ్ గా ఉంది కదా.

నిజానికి ఇది షాకింగ్ విషయమే.అయితే రామ్ సాధారణ మనిషి అయినా సరే ఆయనకు వాతావరణం ఎలా ఉంటుందనే విషయం ముందుగా తెలిసిపోతుందట.మనకు ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు పడదో అనేది కొన్ని సందర్భాలలో మాత్రమే తెలుస్తుంది.

కానీ రామ్ కు మాత్రం ఏ సందర్భంలోనైనా సరైన వెదర్ రిపోర్ట్ తెలిసి పోతుందట.

Telugu Devdas, Ram Pothineni, Ram, Tollywood-Movie

ఈ విషయాన్ని గతంలో తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.అయితే ఓ రోజు వెదర్ రిపోర్ట్ గురించి రామ్ చెప్పిన వెంటనే అది నిజంగా జరిగిందట.దీంతో ఈ విషయం తెలిసిన వాళ్ళంతా షాక్ అవ్వగా రామ్ ను తెగ పొగిడారట.

కొందరు రామ్ లో ఇటువంటి యాంగిల్ కూడా ఉందా అని అన్నారట.మొత్తానికి రామ్ హీరోగానే కాకుండా ఇటువంటి ముందు ఊహించే పరిణామాలలో కూడా టాలెంట్ ఉందని తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం రామ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.అందులో బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ఫిక్స్ చేశాడు.

అంతేకాకుండా లింగుస్వామి దర్శకత్వంలో కూడా ఓ సినిమాతో బిజీగా ఉన్నాడు.వీటితో పాటు డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు ఇటీవలే వార్తలు వినిపించాయి.

ఇక రామ్ ఈ సినిమాలతో ఎటువంటి సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube