అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ వ్యక్తిని కొట్టాను.. కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా కీర్తి సురేష్( Keerthy Suresh ) ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఒకింత పరిమితంగానే ఉంది.

 Shocking Facts Aboutkeerthy Suresh Details Here Goes Viral In Social Media ,-TeluguStop.com

చెల్లి పాత్రల్లో ఈ బ్యూటీ ఎక్కువగా నటిస్తుండటంతో ఈ హీరోయిన్ కు అదే తరహా పాత్రలు వస్తున్నాయి. భోళా శంకర్ సినిమా ఫ్లాప్ కావడం కూడా ఈ హీరోయిన్ కు మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

అయితే కీర్తి తన లైఫ్ లో జరిగిన ఒక సంఘటన గురించి పంచుకున్నారు.

కాలేజ్ లో చదువుకునే సమయంలో నేను, నా ఫ్రెండ్ తో కలిసి రోడ్ పై వెళుతున్నానని ఆ సమయంలో ఒక తాగుబోతు నాతో మిస్ బిహేవ్ చేశాడని కీర్తి సురేష్ వెల్లడించారు.ఆ వ్యక్తి నా మీదకు వచ్చే ప్రయత్నం చేశాడని నేను ఆ తాగుబోతును కొట్టానని ఆ తర్వాత ఆ తాగుబోతు అక్కడినుంచి వెళ్లిపోయాడని ఆమె వెల్లడించారు.కీర్తి సురేష్ తెగువను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

కీర్తి సురేష్ రెమ్యునరేషన్( Remuneration ) పరిమితంగా ఉండగా రాబోయే రోజుల్లో కీర్తి సురేష్ మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకుంటారేమో చూడాలి.కీర్తి సురేష్ ఇతర భాషల్లో కూడా సత్తా చాటుతున్నారు.సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కీర్తి సురేష్ కెరీర్ పరంగా మరింత ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.స్టార్ హీరోలకు జోడీగా కీర్తి నటిస్తే బాగుంటుందని అభిమానులు ఫీలవుతున్నారు.

కీర్తి సురేష్ టైర్1 హీరోలకు జోడీగా నటిస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.కీర్తి సురేష్ సినిమాలలో సైతం అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన శుభవార్తను ఎప్పుడు చెబుతారో చూడాలి.కీర్తి సురేష్ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube