ఈ పిల్లి ఎలా మసాజ్ చేస్తుందో చూస్తే షాక్

Shock To See How This Cat Massages

సోషల్ మీడియా ప్రపంచంలో మనకు రోజూ వేలాది వైరల్ వీడియోలు కనిపిస్తుంటాయి.అటువంటి వీడియోల్లో జంతువులకు సంబంధించిన వీడియోలు ఉంటే చాలా మంది ఆసక్తిగా వాటిని చూస్తారు.

 Shock To See How This Cat Massages-TeluguStop.com

వారికి టైం లేకపోయినా కానీ తమ పనులను పోస్ట్ పోన్ చేసుకుని మరీ వీడియోలను చూస్తూ ఉంటారు.అలా ప్రస్తుతం ఓ పిల్లి మసాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదేంటి పిల్లి మసాజ్ చేస్తుందా? అని ఆశ్చర్యపోతున్నారా.మేము చెప్పేది నిజమే.

 Shock To See How This Cat Massages-ఈ పిల్లి ఎలా మసాజ్ చేస్తుందో చూస్తే షాక్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పిల్లే.మసాజే.

మసాజ్ చేస్తున్న పిల్లి వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇలాంటి ఓ పిల్లిని ఇంటికి తెచ్చుకోవాలని అనుకోవడం ఖాయం.ఇంతకీ పిల్లి మసాజ్ చేసేది ఎక్కడంటే.

మనం పిల్లి కళ్లు మూసుకుని దొంగతనంగా పాలు తాగడం గురించి విన్నాం, చూశాం కానీ పిల్లులు మసాజ్ కూడా చేస్తాయని ఎప్పుడూ వినలేదు కదా.కానీ పిల్లులు మసాజ్ కూడా చేస్తాయట.కానీ అన్ని పిల్లులు కాదు.కొన్ని పెంపుడు పిల్లులు మాత్రమే ఇలా చేస్తాయి.మనం అలసటతో ఉండి.మనకు మసాజ్ కావాలని అనిపించినపుడు ఏదైనా మన శరీర భాగాన్ని చూపించి మసాజ్ చేయమని పిల్లికి చెబితే చాలు.

అది అక్కడికి వెళ్లి సున్నితంగా మసాజ్ చేస్తూ ఉంటుంది.తన పిల్లి తనకు మసాజ్ చేసే వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.వావ్ ఇటువంటి పిల్లి ఉంటే భలే బాగుంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.మీకు ఇంకా నమ్మకం కలగకపోతే ఈ వీడియో చూసేయండి.

పిల్లి ఎలా మసాజ్ చేస్తుందో తెలుసుకోండి.మీకు ఏమనిపించిందో వెంటనే కామెంట్ చేసేయండి.

#Massage

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube