మద్యం ప్రియులకు షాక్.. తాగి ఊగితే ఉద్యోగాలు ఊడుతాయ్.. !?

ఇకనుండి మద్యం తాగి ఉద్యోగాలు చేస్తే మీ ఉద్యోగాలు ఊడటం ఖాయమట.ముఖ్యంగా పోలీసు శాఖవారిని మరీ మరి హెచ్చరిస్తున్నారు.

 Shock To Alcohol Lovers If You Get Drunk Jobs Will Blos Bihar Govt, Minister Nit-TeluguStop.com

ఇంతకు ఎవరా హెచ్చరికలు చేసేవారని అనుకుంటున్నారా! అక్కడికే వస్తున్నా.

ఇక సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుందట బీహార్ ప్రభుత్వంఇప్పటికే బీహార్ లో 2016 నుండి అమలవుతున్న సంపూర్ణ మద్యపాన నిషేధ ఆజ్ఞలను ఎవరు సరిగ్గా పాటించడం లేదని ఈసారి కఠినంగా అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్పోలీసులు మద్యం సేవించరాదని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించ రాదని ఆదేశాలు జారీ చేశారు.

కాగా ఒకవేళ ఎవరైనా పోలీసులు మద్యం తాగి విధుల్లోకి వస్తే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయించారట.

ఇకపోతే గ్రామాల్లో మద్యపాన నిషేధం అమలు చేసే బాధ్యతను చౌకీదార్లకు అప్పగించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే మద్యం సేవించి విధులకు హాజరైన 400 మంది పోలీసులపై చర్యలు కూడా తీసుకున్నారు.ఇక ఈ చర్యలను చూస్తుంటే బీహార్ లో పక్కాగా మధ్యపాన నిషేదం అమల్లోకి వస్తదని తెలుస్తుంది.

మరి మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇలాగే ఆలోచిస్తే కొన్ని కుటుంబాలైన బాగుపడతాయని అనుకుంటున్నారట విషయం తెలిసిన వారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube