Shivani Rajasekhar Raj Tharun: ఆ ఫ్లాప్ హీరోతో డేటింగ్ అంటూ శివాని రాజశేఖర్ పై పుకార్లు.. ఆమె స్పందన ఏంటంటే?

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ గురించి మనందరికీ తెలిసిందే.అయితే నటుడు రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ ప్రియుడితో కలిసి దుబాయ్ కు పారిపోయింది అంటూ గతంలో అనేక రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

 Shivani Rajasekhar Clarity About Her Fake News And Marraige Raj Tarun Details, S-TeluguStop.com

దాంతో ఆ వార్తలు తెగ వైరల్ అవ్వడంతో ఆ వార్తలపై శివాని రాజశేఖర్ స్పందిస్తూ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ కి వెళ్ళిన ఫోటోలను షేర్ చేస్తూ ఆ వార్తలకు చెక్ పెట్టేసింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఆ వార్తలపై మరొకసారి స్పందించింది శివాని రాజశేఖర్.

అహనా పెళ్ళంట వెబ్ సిరీస్ లో పెళ్లికూతురు లేచిపోయింది అనే లైన్ ను నాకు తగిలించి శివాని రాజశేఖర్ బాయ్ ఫ్రెండ్ తో దుబాయ్ కి వెళ్ళింది అంటూ కొంతమంది పలు ఆర్టికల్స్ రాశారు.

 Shivani Rajasekhar Clarity About Her Fake News And Marraige Raj Tarun Details, S-TeluguStop.com

ఇంకొందరు శివాత్మిక రాజశేఖర్ పారిపోయింది అంటూ రకరకాలుగా వార్తలు రాశారు.

దాంతో ఆ వార్తలపై విసుగు చెంది ఇంతకీ పారిపోయింది ఎవరు నేనా లేక శివాత్మికనా అసలు ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరు? కనీసం పుకార్లు రాసేటప్పుడు కొంచెం క్లారిటీగా రాయండి అని చెప్పాల్సి వచ్చింది అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శివాని రాజశేఖర్. దానికి తోడు నేను వెళ్ళింది నా బాయ్ ఫ్రెండ్ తో కాదు ఫ్యామిలీతో అని ఫోటోలు కూడా షేర్ చేశాను దాంతో ఆ వార్తలకు తెరపడింది అని తెలిపింది శివాజీ రాజశేఖర్.

ఇది ఇలా ఉంటే శివాని రాజశేఖర్ కు సంబంధించిన మరొక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Telugu Raj Tarun, Ship-Latest News - Telugu

అదేమిటంటే హీరో రాజ్ తరుణ్ తో ఆమె ప్రేమలో ఉందని వీరి పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించినట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వార్తలపై శివాని రాజశేఖర్ మాట్లాడుతూ రాజ్ తరుణ్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే ఒకవేళ పెళ్లి చేసుకుంటే ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది.తమ మధ్య కేవలం స్నేహం తప్ప ప్రేమ లేదు అని ఆమె చెప్పుకొచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube