శివుణ్ణి దర్శించుకునే సమయంలో పాటించాల్సిన నియమాలు  

Shiva Darshan Niyamalu-

When you step into the Shiva Temple, you will see Nandini before the sight of Lord Shiva. It is a customary custom. Nandhi Parameswara is the governor and he has such importance. Parameshwara is a devotee of Nandi. That is why Lord Shiva made Nandhi a vehicle. Each shrine has Nandi statue opposite Lord Shiva.

If the Lord is in the form of a statue, the mind immediately absorbs. But it will take some time to realize the mind of Shiva in the form of gender. To focus on the appearance of Swami should focus on the mind.

Nandhi is the one who fulfills all the wishes of our minds, including the blessings of Nandi, and the blessings of Nandi. However, Nandi has a method to tell the desires of the ear. It is better to say that the right hand nandhisvara is in the middle of the ears, slowly the tribe, name, and desire. Then put the flower in the Shiva temple at Nandi. According to Siva Purana, Kailasa is accessible to those who visited Shiva from the middle of the Nandi Korns.

శివాలయంలోకి అడుగు పెట్టగానే శివుని దర్శనం కంటే ముందుగా నందినదర్శించుకుంటాం. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. నంది పరమేశ్వరునికద్వారపాలకుడు కాబట్టి ఆయనకు అంత ప్రాముఖ్యత ఉంది..

శివుణ్ణి దర్శించుకునే సమయంలో పాటించాల్సిన నియమాలు-

పరమేశ్వరుడికి నంది పరభక్తుడు. అందుకే పరమ శివుడు నందిని వాహనంగా చేసుకున్నారు. ప్రతశివాలయంలోను శివుని ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది.

భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటే మనస్సు వెంటనే గ్రహిస్తుంది. కానీ లింరూపంలో ఉన్న శివుణ్ణి మనస్సు గ్రహించాలంటే కొంత సమయం పడుతుంది. స్వామరూపాన్ని చూడాలంటే దృష్టి మనస్సుపై కేంద్రీకృతం చేయాలి.

-నంది పృష్టభాగాన్ని నిమురుతూ, శృంగాల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడవలన నంది అనుగ్రహం కూడా కలిగి మన మనస్సులో ఉన్న కోరికలు అన్ననెరవేరుతాయి.

అలాగే నంది చెవిలో కోరికలు చెప్పితే ఆ కోరికలను నంది శివునికి చెప్పనెరవేరేలా చేస్తాడని భక్తుల నమ్మకం. అయితే నంది చెవిలో కోరికలనచెప్పటానికి ఒక పద్దతి ఉంది. కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగపెట్టి, నెమ్మదిగా గోత్రం, పేరు, కోరిక చెప్పడం మంచిది.

తర్వాత శివాలయంలఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి. శివ పురాణం ప్రకారం నంది కొమ్ముమధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది.