శివాలయంలో శివుని దర్శనం అయ్యాక ఈ తప్పు అసలు చేయకూడదు....ఏమిటో తెలుసా?  

Shiva Darshan Details-

ఏ గుడికి వెళ్లిన కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి.శివారాధన అనేదమోక్షానికి మార్గం.అలాంటి శివుణ్ణి దర్శించుకోవటానికి శివాలయానికవెళ్ళినప్పుడు కొన్ని నియమాలను పాటించాలి.అవి ఏమిటో ఇప్పుడతెలుసుకుందాం.తలస్నానము చేసి శుభ్రమైన బట్టలను ధరించి నుదుటిన విభూదపెట్టి,మెడలో రుద్రాక్ష మల ధరించి వెళ్ళాలి.అలాగే పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయ, కర్పూరం వంటి వాటిని తీసుకువెళ్లాలిగోపుర దర్శనం కాగానే మౌనంగా రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలిమనసులో పంచాక్షరిని జపిస్తూ ఉండాలి.

Shiva Darshan Details---

వినాయకుని దర్శించి వినాయక స్తుతచెప్పి గుంజీళ్ళు తీస్తూ నమస్కరించవలెను.బలిపీఠం, నందిల మధ్నమస్కరించవలెను.లోపల మూలస్థానంలో ఉన్న స్వామికి నమస్కరించాలి.అలాగే చుట్టూ ఉన్న ఉత్సమూర్తులు, నందీశ్వరుడులకు కూడా నమస్కారం చేయాలి.శివాలయంలో తప్పనిసరిగమూడు ప్రదక్షిణలు చేయాలి.విభూతిని పెట్టుకోవాలి.ఆలయ దర్శనం సమయంలశివుని స్త్రోత్రాలు చదువుకోవాలి.శివుని దర్శనం అయ్యాక ధ్వజ స్థంభం దగ్గర సాష్టాంగనమస్కారం ఎట్టపరిస్థితిలో చేయకూడదు.మొదట ధ్వజ స్థంభంను దర్శనం చేసుకోవాలి.కానశివుని దర్శనం తర్వాత నమస్కరిస్తే పుణ్య ఫలం రాదు.కోరిన కోరికలనెరవేరవు.కాబట్టి ఈ విషయాన్నీ బాగా గుర్తుంచుకోవాలి.