ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ని టార్గెట్ చేసిన శివసేన..?

దేశంలో అతిపెద్ద అ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.దాదాపు 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.

 Shiv Sena Targets Uttar Pradesh Assembly Polls-TeluguStop.com

ఈ క్రమంలో శివసేన పార్టీ.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 100 చోట్ల పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

శివసేన పార్టీ ఇప్పటివరకు కేవలం మహారాష్ట్ర కు మాత్రమే పరిమితం కావడం జరిగింది.అయితే రానున్న రోజుల్లో పార్టీని విస్తరించడానికి పార్టీ హైకమాండ్ నాయకులు నిర్ణయం తీసుకున్నట్లు దీనిలో భాగంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ భాగం నుండి పోటీ చేస్తే బాగుంటుంది అని శివసేన నాయకులు డిసైడ్ అవ్వటం జరిగిందట.

 Shiv Sena Targets Uttar Pradesh Assembly Polls-ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ని టార్గెట్ చేసిన శివసేన..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే క్రమంలో ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతానికి చెందిన రైతులు కూడా శివసేన పార్టీకి మద్దతు తెలపడానికి రెడీ అయినట్లు.అవసరమైతే పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి కూడా ముందుకు వస్తున్నట్లు.

ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు.ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాక గోవా అసెంబ్లీ ఎన్నికలలో కూడా పోటీ చేయాలని.

శివసేన ఆలోచన చేస్తున్నట్లు పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో.నాయకులు ఉన్నట్లు టాక్.

#Uttar Pradesh #UttarPradesh #ShivSena #MP Sanjay Raut #Shiv Sena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు